సెన్సార్ పూర్తి చేసుకున్న సంత !!!

సెన్సార్ పూర్తి చేసుకున్న సంత  !!!

సెన్సార్ పూర్తి చేసుకున్న సంత (మట్టి మనుషుల ప్రేమకథ) !!!
 
సూర్య భరత్ చంద్ర ,శ్రావ్యా రావు జంటగా శ్రీ సుబ్రమణ్య పిక్చర్స్ పతాకంపై శ్రీ జై వర్దన్ బోయెనేపల్లి, సురేష్ ఆత్రేయ నిర్మిస్తొన్న చిత్రం “సంత” ( మట్టి మనుషుల ప్రేమకథ ) అనేది ట్యాగ్ లైన్.  నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకుడు. ఓ సంత నేపధ్యంలొ ప్రేమకథగా ఫీల్ గుడ్ ఎంటర్ టైన్ మెంట్ జొనర్ లొ తెరకెక్కుతొన్న ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు నుండి యు/ఏ సట్టిఫికెట్ పొందిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
 
నటీనటులు:
సూర్య భారత్ చంద్ర, శ్రావ్య రావ్,
కిన్నెర, మధుమణి, జబర్దస్త్ ఫణి, ప్రసన్న, ఆర్.ఎస్.నందా, దుర్గేష్ తదితరులు 
 
సాంకేతిక నిపుణులు:
మాటలు: ఎస్.కె.అనీఫ్, డా.పసునూరి రవీందర్ 
ఫైట్స్ : రవి 
పాటలు:  గోరెటీ వెంకన్న,కాసర్ల శ్యామ్,మౌనశ్రీ మల్లిక్, మాట్లా తిరుపతి
డిఓపి: ఫణీంద్ర వర్మ అల్లూరి నిర్మాత : శ్రీ జై వర్దన్ బోయెనేపల్లి, సురేష్ ఆత్రేయ
 కథ- కథనం- సంగీతం- దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్ చందర్

(సూర్య భారత్ చంద్ర, శ్రావ్య రావ్)