‘ధమాకా’ ఫస్ట్ లుక్ విడుదల !!

‘ధమాకా’ ఫస్ట్ లుక్ విడుదల !!

మాస్ మహారాజ రవితేజ, త్రినాథరావు నక్కిన, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ‘ధమాకా’ ఫస్ట్ లుక్ విడుదల !!

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. క్రాక్ బ్లాక్ బస్టర్ తో ఫుల్ ఫాంలోకి వచ్చారు. ప్రస్తుతం రవితేజ వరుస  ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్నారు.  రవితేజ కెరీర్‌లో 69వ సినిమా రాబోతోన్న ఈ ప్రాజెక్ట్‌కు  త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహించనున్నారు. ఆయన సినిమాల్లో ఎంతటి వినోదం ఉంటుందో అందరికీ తెలిసిందే. దసరా కానుకగా ఈ మూవీ నుంచి కొత్త అప్డేట్‌ ఇచ్చారు చిత్రయూనిట్

రవితేజ, త్రినాథరావు నక్కిన కాంబినేషన్‌లో రాబోతోన్న ఈ మూవీకి ధమాకా అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ధమాకా అంటే అందరికీ తెలిసిందే. టైటిల్‌లోనే మంచి ఎనర్జీ కనిపిస్తోంది. నిజంగానే బ్లాస్ట్ అయ్యేలా ఉంది. రవితేజకు ఇది పర్ఫెక్ట్ టైటిల్. ఇక  డబుల్ ఇంపాక్ట్ అనేది క్యాప్షన్.

దసరా సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో రవితేజ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నారు. రవితేజ  స్టైలిష్‌గా సిగరెట్ తాగుతూ ఉండటం, ఆయన  మొహంలో ఏదో తెలియని కథను చెప్పేందుకు రెడీగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇది వరకు ఎన్నడూ  కూడా చూడని రవితేజను చూడబోతోన్నట్టు తెలుస్తోంది.

రవితేజ కెరీర్‌లో ఇదొక విభిన్న చిత్రంగా ఉండబోతుందని ఫస్ట్ లుక్‌ను బట్టే తెలుస్తోంది.

అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా రాబోతోన్న ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాతగా, వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. .

ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో ఫేమస్ నటీనటులు కనిపించబోతన్నారు. ఇక సాంకేతికంగానూ గొప్ప టెక్నీషియన్లు ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు.

ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందిస్తున్నారు. భీమ్స్ సిసిరిలియో సంగీతాన్ని అందిస్తుండగా.. కార్తీక్ ఘట్టమనేని కెమెరామెన్‌గా వ్యవహరించనున్నారు. మిగతా నటీనటులు, సాంకేతిక బృందాన్ని చిత్రయూనిట్ త్వరలోనే ప్రకటించనుంది.

నటీనటులు : రవితేజ

సాంకేతిక బృందం

రచయిత, దర్శకుడు : త్రినాథరావు నక్కిన
నిర్మాత : టీజీ విశ్వ ప్రసాద్
బ్యానర్స్ : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
సహ నిర్మాత : వివేక్ కూచిభొట్ల
స్టోరీ, డైలాగ్స్ : ప్రసన్న కుమార్ బెజవాడ
సంగీతం : భీమ్స్ సిసిరిలియో
సినిమాటోగ్రఫీ : కార్తీక్ ఘట్టమనేని
ప్రొడక్షన్ డిజైనర్ : శ్రీనాగేంద్ర తంగల
పీఆర్వో : వంశీ-శేఖర్

Ravi Teja, Trinadha Rao Nakkina, People’s Media Factory, Abhishek Aggarwal Arts’ Dhamaka! First Look Out

Mass Maharaja Ravi Teja and Trinadha Rao Nakkina’s is a sensational combination, though they are working together for the first time for #RT69. While Ravi Teja who is riding high with the success of Krack is known for his highly energetic performance, Trinadha Rao Nakkina who readied a winning script is known for presenting his heroes in most dynamic roles.

The first film in Ravi Teja and Trinadha Rao Nakkina is titled impressively as Dhamaka! Dhamaka means having blast and it’s an apt title for a Ravi Teja starrer. The title is designed appealingly and ‘Double Impact’ is the tagline of the film.

True to the title Ravi Teja looks Dhamakedaar in the first look poster that is dropped on the occasion of Dussehra. Sporting spectacles and smoking cigarette, there is maliciousness in  Ravi Teja’s face. The poster is designed as a split image and Ravi Teja looks completely different from his previous films here.

Of course, first look of Dhamaka! is extremely striking and surely this is going to be another special film for Ravi Teja who is trying wide variety of characters of late.

Billed to be an out and out entertainer, the film is being mounted on grand scale by People’s Media Factory and Abhishek Aggarwal Arts. TG Vishwa Prasad is producing the movie, while Vivek Kuchibhotla is the co-producer.

The movie will feature some well-known actors in vital roles and top-notch technicians handling different crafts.

Prasanna Kumar Bezawada has penned story and dialogues for the film, while Bheems Ceciroleo will score music and Karthik Ghattamaneni will handle the cinematography. Other cast and crew details will be revealed soon.

The film’s shoot began recently and the poster reads, “HAVING A BLAST ON SETS”.

Cast: Ravi Teja

Technical Crew:
Writer, Director: Trinadha Rao Nakkina
Producers: TG Vishwa Prasad
Banners: People’s Media Factory, Abhishek Aggarwal Arts
Co-Producer: Vivek Kuchibhotla
Story, Dialogues: Prasanna Kumar Bezawada
Music Director: Bheems Ceciroleo
Cinematography: Karthik Ghattamaneni
Production Designer: Srinagendra Tangala
PRO: Vamsi Shekar