ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని ‘క్రాక్’ మూవీ ట్రైల‌ర్ జ‌న‌వ‌రి 1న విడుద‌ల‌

ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని ‘క్రాక్’ మూవీ ట్రైల‌ర్ జ‌న‌వ‌రి 1న విడుద‌ల‌

ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని ‘క్రాక్’ మూవీ ట్రైల‌ర్ జ‌న‌వ‌రి 1న విడుద‌ల‌

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం ‘క్రాక్’ షూటింగ్ మొత్తం పాట‌ల‌తో స‌హా పూర్త‌యింది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

ఈలోగా నూత‌న సంవ‌త్స‌రానికి స్వాగతం ప‌లుకుతూ జ‌న‌వ‌రి 1న చిత్ర బృందం థియేట్రిక‌ల్‌ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేయ‌నుంది. ఇది ర‌వితేజ ఫ్యాన్స్‌కు ఓ ట్రీట్‌. ట్రైల‌ర్ రిలీజ్‌ అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌లో ర‌వితేజ, శ్రుతి హాస‌న్ హుషారుగా ఓ పాట‌లో డాన్స్ చేస్తూ క‌నిపిస్తున్నారు. ర‌వితేజ బ్లాక్ డ్రెస్‌లో ఎప్ప‌ట్లా ఫుల్ ఎన‌ర్జీతో క‌నిపిస్తుంటే, శ్రుతి అల్ట్రా మోడ‌ర‌న్ లుక్‌లో అల‌రిస్తున్నారు. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా కెమిస్ట్రీ చూస్తుంటే రేపు థియేట‌ర్ల‌లో ఆడియెన్స్‌కు పండ‌గేన‌ని చెప్పొచ్చు.

ఎస్‌. త‌మ‌న్ సంగీతం స‌మ‌కూర్చ‌గా, ఇప్ప‌టికే విడుద‌లైన మూడు పాట‌లు సంగీత ప్రియుల‌ను అమితంగా అల‌రించాయి. చివ‌ర‌గా రిలీజ్ చేసిన “కోర‌మీసం పోలీసోడా..” పాట‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ పాట‌ను ర‌వితేజ‌, శ్రుతి హాస‌న్‌ల‌పై చిత్రీక‌రించారు.

తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతోన్న ‘క్రాక్‌’లో ఇంటెన్స్ స్టోరీతో పాటు అన్ని వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకొనే అంశాలున్నాయి.

స‌ర‌స్వ‌తి ఫిలిమ్స్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి. మ‌ధు నిర్మిస్తోన్న ఈ చిత్రంలో స‌ముద్ర‌క‌ని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్ల‌లో క‌నిపించ‌నున్నారు.

ఎస్. త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

తారాగ‌ణం:
ర‌వితేజ‌, శ్రుతి హాస‌న్‌, స‌ముద్ర‌క‌ని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, దేవీప్ర‌సాద్‌, చిర‌గ్ జాని, మౌర్య‌ని, సుధాక‌ర్ కొమాకుల‌, వంశీ చాగంటి

సాంకేతిక బృందం:
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: గోపీచంద్ మ‌లినేని
నిర్మాత‌: బి. మ‌ధు
బ్యాన‌ర్‌: స‌ర‌స్వ‌తి ఫిలిమ్స్ డివిజ‌న్‌
సంగీతం: ఎస్‌. త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: జి.కె. విష్ణు
డైలాగ్స్‌: సాయిమాధ‌వ్ బుర్రా
స‌హ నిర్మాత‌: అమ్మిరాజు కానుమిల్లి
కూర్పు: న‌వీన్ నూలి
ఆర్ట్‌: ఎ.ఎస్‌. ప్ర‌కాష్‌
ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌
పాట‌లు: రామ‌జోగ‌య్య శాస్త్రి
పీఆర్వో: వంశీ-శేఖ‌ర్

 
Ravi Teja, Gopichand Malineni’s Krack Trailer To Be Out On January 1st

Mass Maharaj Ravi Teja and blockbuster director Gopichand Malineni’s upcoming film Krack has wrapped up its entire shooting part including songs. The film is gearing up for release on January 14th for Sankranthi.

In the announcement poster, Ravi Teja looks macho in black dress sporting shades, while Shruti Haasan looks ultra-glamorous in a glitzy costume. They set the screens on fire with their rocking chemistry here.

S Thaman has scored music for the film and all the three songs released so far by the makers enthused music lovers. To intensify the promotions, Krack’s theatrical trailer will be released on January 1st as New Year presentation to Ravi Teja fans and cine goers.

Based on true incidents in Telugu states, Krack marks third reunion of Ravi Teja and Gopichand Malineni. It’s an intense story and will have elements for all sections. Apsara Rani will be seen shaking her leg opposite Ravi Teja in the special song Bhoom Bhaddhal.

The film is produced by B Madhu under Saraswathi Films Division Banner. Tamil actors Samuthirakani and Varalakshmi Sarath Kumar play powerful roles.

S Thaman has rendered soundtracks while GK Vishnu who worked for films like Mersal and Bigil is the director of photography.

Cast: Ravi Teja, Shruti Haasan, Samuthirakani, Varalakshmi Sarath Kumar, Devi Prasad, Chirag Jani, Mouryani, Sudhakar Komakula, Vamsi Chaganti etc.

Crew:

Story, Screenplay, Direction: Gopichand Malineni
Producer: B Madhu
Banner: Saraswathi Films Division
Music: SS Thaman
Cinematography: GK Vishnu
Dialogues: Sai Madhav Burra
Co-Producer: Ammi Raju Kanumilli
Editing: Naveen Nooli
Art Director: As Prakash
Fights: Ram-Lakshman
Lyrics: Ramajogayya Sastry
Make Up Srinivasa Raju
Costumes: Swetha, Neeraja Kona
Stills: Sai
PRO: Vamsi Shekar
Publicity Designer: Working Title Shiva
Production Controller: Kottapalli Murali Krishna
Co-Directors: Gulabi Srinu, Nimmagadda Srikanth
Chief Co-Director: PVV Soma Raju