ఐకానిక్ టాక్ షో నెం.1 యారి కొత్త సీజ‌న్‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌నున్న రానా ద‌గ్గుబాటి !!

ఐకానిక్ టాక్ షో నెం.1 యారి కొత్త సీజ‌న్‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌నున్న రానా ద‌గ్గుబాటి !!

ఐకానిక్ టాక్ షో నెం.1 యారి కొత్త సీజ‌న్‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌నున్న రానా ద‌గ్గుబాటి … తెలుగు ఓటీటీ మాధ్య‌మం `ఆహా`లో మార్చి 14న తొలి ఎపిసోడ్ ప్ర‌సారం !!
 
రీసెంట్‌గా క్రాక్, క‌ల‌ర్ ఫొటో వంటి సూప‌ర్ హిట్ చిత్రాల‌తో పాటు స‌మంత అక్కినేని హోస్ట్‌గా చేసిన సామ్ జామ్ టాక్‌షోతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేసిన తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహా మ‌రో బిగ్గెస్ట్ షో నెం.1 యారీతో సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మైంది. 
 
జెమినీ టీవీలో ఇప్ప‌టి వ‌ర‌కు నెం.1 యారీ షోస్ మూడు సీజ‌న్స్ ప్ర‌సార‌మ‌య్యాయి. ఈ మూడు సీజ‌న్స్‌కు రానా ద‌గ్గుబాటి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించారు. ఇప్పుడు జెమినీ టీవీ నుంచి స్ట్రీమింగ్ రైట్స్‌ను ద‌క్కించుకున్న ఆహా యూనిక్ గెస్ట్స్‌, ఫ‌న్ షోస్ కంటెంట్‌తో నెం.1 యారీ న్యూ సీజ‌న్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంద‌ని నిర్వాహ‌కులు తెలియ‌జేశారు. మూడు రెట్లు స్నేహం, ఫ‌న్‌తో కూడిన ఈ షో టీజ‌ర్‌ను రానా ద‌గ్గుబాటి విడుద‌ల చేశారు. 
 
రు.365 సబ్ స్క్రిప్షన్‌తో అతి కొద్ది సమయంలోనే తెలుగు ఎంటర్‌టైన్మెంట్‌ ప్రపంచంలో ఆహా తనదైన గుర్తింపు సంపాదించుకుంది. తెలుగు ప్రేక్షకులు ఎంతో అభిమానించే సూపర్‌స్టార్స్‌ నటించిన క్లాసిక్‌ సినిమాల కలెక్షన్స్‌తోపాటు ఒరిజినల్స్ కలెక్షన్స్‌ ఆహా సొంతం.
 
Rana Daggubati is back with another season of the most-iconic Telugu talk show, No 1 Yaari  – First episode premieres on March 14, on Telugu OTT platform, aha.
 
After churning back-to-back blockbusters like Krack, Colour Photo, alongside the  much-loved talk show Sam Jam hosted by Samantha Akkineni, No 1 Yaari is aha’s next big bet!
 
The much awaited Season 3 of No 1 Yaari is back with Rana Daggubati as the host and aha has bagged the rights rights to stream it alongside Gemini TV. From unique guests and fun segments, the makers have promised an all new season of Yaari, with triple the friendship, triple the fun. The promo was launched by Rana on his Twitter handle on 6 March.
 
With aha’s wide range of movies available at a discounted price of Rs 365 for the annual subscription, there’s no stopping unlimited Telugu entertainment anytime, anywhere. In a short span of time, aha has become a household name with the best in Telugu entertainment. With a massive collection of favourites starring superstars and a huge library of classics and original web series, aha is constantly giving its viewers a lot to look forward to.