మార్చి5న రాజ్ త‌రుణ్, కొండా విజ‌య్ కుమార్‌ల `పవర్ ప్లే`.

మార్చి5న రాజ్ త‌రుణ్, కొండా విజ‌య్ కుమార్‌ల `పవర్ ప్లే`.

మార్చి5న రాజ్ త‌రుణ్, కొండా విజ‌య్ కుమార్‌ల `పవర్ ప్లే`.

యంగ్ హీరో రాజ్ త‌రుణ్, కొండా విజ‌య్ కుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న లేటెస్ట్ మూవీ  `పవర్ ప్లే`. శ్రీ‌మ‌తి ప‌ద్మ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌న‌మాలి క్రియేష‌న్స్ ప్రై.లి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందుతోన్నఈ చిత్రాన్ని మ‌హిద‌ర్‌, దేవేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్‌మోష‌న్ పోస్ట‌ర్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌కి మంచి  రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా మార్చి 5న గ్రాండ్‌గా  విడుద‌ల‌చేయ‌నున్నారు. ఈ రోజు వాలైంటైన్స్ డే సంద‌ర్భంగా స్పెషల్ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఈ రొమాంటిక్ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా…

యంగ్ హీరో రాజ్ త‌రుణ్ మాట్లాడుతూ  –  “నేను విజ‌య్‌గారు క‌లిసి స‌రికొత్త జోన‌ర్‌లో చేస్తోన్న డిఫ‌రెంట్ థ్రిల్ల‌ర్ స‌బ్జెక్ట్ ఇది.  క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి హిట్ అవుతుంద‌ని న‌మ్మ‌కం ఉంది“ అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు విజ‌య్ కుమార్ కొండా మాట్లాడుతూ – “ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. సినిమా ఔట్‌పుట్ చాలా బాగా వ‌చ్చింది. డెఫినెట్‌గా అంద‌ర్నీ థ్రిల్ చేస్తుంది“ అన్నారు.

చిత్ర నిర్మాత దేవేష్ మాట్లాడుతూ  – “ఈ వాలైంటైన్స్ డే సంద‌ర్భంగా ప‌వ‌ర్‌ప్లే టీమ్ త‌రుపున  ఒక కాంటెస్ట్ నిర్వ‌హిస్తున్నాం. మీరు మీ వాలైంటైన్‌తో క‌లిసి ల‌వ్ ప్ర‌పోజ్ చేస్తూ ఒక షార్ట్ వీడియో తీసి దానికి @_ ని టాగ్ చేసి మీ సోష‌ల్ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్ చేయండి. ఈ నెల 16వ తారీకు వ‌ర‌కూ మీరు వీడియోస్ పంపొచ్చు. ఫిబ్ర‌వ‌రి 18న ఈ కాంటెస్ట్‌లో గెలిచిన జంటలు దుబాయ్ ట్రిప్ సొంతం చేసుకుంటారు` అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ పా‌ల‌ప‌ర్తి అనంత్ సాయి మాట్లాడుతూ – “మార్చి 5 ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం“ అన్నారు.

రాజ్ త‌రుణ్‌, హేమ‌ల్ ఇంగ్లే, పూర్ణ‌, మ‌ధు నంద‌న్‌, అజ‌య్‌, కోటా శ్రీ‌నివాస‌రావు, రాజా ర‌వీంద్ర‌, ధ‌న్‌రాజ్‌, కేద‌రి శంక‌ర్‌, టిల్లు వేణు, భూపాల్‌, అప్పాజీ, ర‌వివ‌ర్మ‌, సంధ్య‌ జ‌న‌క్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి
క‌థ‌-మాట‌లు: న‌ంధ్యాల ర‌వి,
సినిమాటోగ్ర‌ఫి: ఐ. ఆండ్రూ,
సంగీతం: సురేష్ బొబ్బిలి‌,
ఎడిటింగ్: ప‌్ర‌వీణ్ పూడి,
ఆర్ట్‌: శివ‌,
ఫైట్స్‌: `రియ‌ల్` స‌తీష్‌,
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: బి.వి సుబ్బారావు,
కో- డైరెక్ట‌ర్: వేణు కురపాటి,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: పా‌ల‌ప‌ర్తి అనంత్ సాయి,
స‌మ‌ర్ప‌ణ‌: శ్రీ‌మ‌తి ప‌ద్మ‌,
నిర్మాత‌లు: మ‌హిద‌ర్‌, దేవేష్‌,
స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: విజ‌య్ కుమార్ కొండా.

 
Raj Tarun – Konda Vijaykumar’s ‘Power Play’ Releasing On March 5th

Young Hero Raj Tarun’s latest film in Konda Vijay Kumar‘s direction is ‘Power Play’. This film is Presented by Smt Padma Produced by Mahidhar, Devesh under Vanamalee Creations Pvt Ltd as their Production No – 1. Recently released First Look Motion Poster and Trailer of the film received very good response. Makers are releasing the film in a grand manner on March 5th. Team has released a Special Poster on the occasion of Valentine’s Day. This romantic poster featuring Raj Tarun and Hemal is creating very good buzz. On this occasion..

Young Hero Raj Tarun said, ” Me and Vijay Garu did this film as a very different thriller in a new genre. I believe this will become a very good commercial Hit. ”

Director Vijay Kumar Konda said, ” Recently released Trailer gets very good response. The film output came out very well. This film will surely thrill everyone.”

Producer Devesh said, ” On the occasion of this Valentine’s Day we are conducting a contest on behalf of our ‘Power Play’ team.  Make a short video along with your valentine expressing your love.  To Participate Make a short Reel/video Expressing your Love, Follow Vanamalee Creations and tag @_ and #powerplaymovie in your social media accounts. Comment & tag some friends below to have them participate in the contest. The last day to post the Video is 16th of Feb and the Results will be Announced on 18th. Winners will win a round trip to Dubai.”

Executive Producer Palaparthi Ananth Sai said, ” We are releasing the film in a grand manner on March 5th.”

 Cast :
Raj Tarun, Hemal Ingle, Poorna, Madhunandan, Ajay, Kota Srinivas Rao, Raja Ravindra, Dhanraj, Kedari Shankar, Tillu Venu, Bhupal, Appaji, Ravi Varma, Sandya Janak and Others

Crew:
Story & Dialogues: Nandyala Ravi
Cinematography: I Andrew
Music: Suresh Bobbili
Editing: Praveen Pudi
Art: Siva  
Fights: Real Satish
Production Controller: B.V.Subbarao
Co-Director: Venu Kurapati
Executive Producer: Palaparthi Ananth Sai
Presented by: Smt.Padma
Produced by: Mahidhar – Devesh
Screenplay-Direction: Vijay Kumar Konda