కాశ్మీర్ ఫైల్స్ ఫిల్మ్ మేకర్స్‌ని ఆశీర్వదించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ

కాశ్మీర్ ఫైల్స్ ఫిల్మ్ మేకర్స్‌ని ఆశీర్వదించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ

కాశ్మీర్ ఫైల్స్ ఫిల్మ్ మేకర్స్‌ని ఆశీర్వదించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ

మన తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ తొలి బాలీవుడ్ వెంచర్ `ది కాశ్మీర్ ఫైల్స్. ఈ చిత్రాన్ని నిర్మించినందుకు మన గౌరవప్రదమైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  నుంచి ప్రశంసలు అందుకోవడం గొప్ప విశేషమే కాదు గ‌ర్వం కూడా.

అవును. నిజం ఎందుకంటే కాశ్మీర్ తిరుగుబాటు సమయంలో కాశ్మీరీ హిందువుల వలసలను వర్ణించే చిత్రాన్ని రూపొందించడానికి సాహసించినందుకు వారిని ఆశీర్వదించాలని చిత్రనిర్మాతలకు ప్రధాని నుంచి పిలుపు వ‌చ్చింది. ప్ర‌ధానిని క‌లిసిన వారిలో వివేక్, అభిషేక్‌లతో పాటు నటి పల్లవి జోష్ కూడా వున్నారు.

నిర్మాత అభిషేక్ అగర్వాల్ తన కృతజ్ఞతలు తెలియజేస్తూ,  ప్రధానిని సత్కరించారు. ప్రధానమంత్రి ఒక చిత్రాన్ని అభినందించ‌డం, అది టీమ్‌కి అద్భుతమైన ఫీట్‌గా తెలిపారు.

మరోవైపు, అన్నిచోట్ల  కాశ్మీర్ ఫైల్స్ పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ బిజినెస్ చేస్తోంది. మౌత్ టాక్‌తో మొదటి రోజు కంటే రెండోరోజు నుంచి ఆద‌ర‌ణ మ‌రింత‌గా పెరిగింది.

ఈ సినిమా పై అన్ని ప్రాంతాల‌ నుండి వచ్చిన రెస్పాన్స్‌తో సంతోషించిన నిర్మాత అభిషేక్ అగర్వాల్ తన బ్యానర్‌లో కొన్ని ఆలోచనలను రేకెత్తించే, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను రూపొందించడానికి సిద్ధంగా ఉన్నారు.

Prime Minister Narendra Modi Blessed The Kashmir Files Filmmakers

It is a matter of immense pride and prestige that our Telugu Producer Abhishek Agarwal’s maiden Bollywood venture The Kashmir Files has received appreciation from none other than our honourable Prime Minister Shri Narendra Modi Ji.

Yes, the Prime Minister called on the filmmakers to bless them for daring to make a film that depicts the exodus of Kashmiri Hindus during the Kashmir Insurgency. During the visit, Vivek and Abhishek were accompanied by actor Pallavi Josh as well.

Expressing his gratitude, producer Abhishek Agarwal felicitated Prime Minister. Not even occasionally, a Prime Minister appreciates a film and it’s a prodigious feat for the team.

On the other hand, The Kashmir Files which received unanimous positive reports is also making solid business at box office. Day two numbers of the movie are expected to be bigger than day one, thanks to encouraging mouth talk.

Delighted with the kind of response from all the corners, producer Abhishek Agarwal is willing to make some thought-provoking and content oriented films under his banner.