“వన్ బై టు” సినిమా లోని ‘చూసిన చూడదంట’ లిరికల్ సాంగ్ విడుదల!

“వన్ బై టు” సినిమా లోని ‘చూసిన చూడదంట’ లిరికల్ సాంగ్ విడుదల!

“వన్ బై టు” సినిమా లోని ‘చూసిన చూడదంట’ లిరికల్ సాంగ్ విడుదల!
 
దారం ప్రభుదాస్ సమర్పణలో చెర్రీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ఒక వినూత్నమైన కాన్సెప్ట్ తో వస్తున్న “1/2 వన్ బై టు” సినిమా లోని ‘చూసిన చూడదంట’ అనే మొదటి లిరికల్ సాంగ్ ని నవంబర్ 11న ఉదయం 9:45 గంటలకు  వైజాగ్ కు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు సిరట్ల శ్రీనివాస్ గారు లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శివ ఏటూరి, నిర్మాత కరణం శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జానకిరామరావు పామరాజు, కలై సినిమాస్ అధినేత కలై సెల్వం,మాక్స్ సంతోష్ పాల్గోన్నారు.
 
ఈ సందర్భంగా నిర్మాత కరణం శ్రీనివాస్ మాట్లాడుతూ…
మా చిత్రం వన్ బై టు లోని మొదటి పాటను విడుదల చేసిన సిరట్ల శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. సాంగ్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది.షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అందరిని ఆకట్టుకునేలా మా సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకులు శివ ఏటూరి. ఈ సినిమాలో సాయి కుమార్ గారి పాత్ర అందరిని అలరిస్తుంది అన్నారు. 
 
నటీనటులు:
సాయి కుమార్, శ్రీ పల్లవి, ఆనంద్, కాశీ విశ్వనాథ్, దేవిశ్రీ ప్రసాద్, డిఎస్.రావు,  యోగి కత్రి, 
 
సమర్పణ:దారం ప్రభుదాస్
బ్యానర్: చెర్రీ క్రియేటీవ్ వర్క్స్
మ్యూజిక్: లిఎందర్ లీ మార్టీ, అదేశ్ రవి.
ఎడిటర్: జెపి
సినిమాటోగ్రఫీ: శంకర్ కేసరి
బ్యాక్గ్రౌండ్ స్కోర్: ఎమ్.జీ.కె.ప్రవీణ్
డైలాగ్స్: విజయభారతి
లిరిక్స్: బాల వర్ధన్
ఫైట్స్: శంకర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జానకిరామరావు పామరాజు
డాన్స్: కపిల్
పీఆర్ఓ: సాయి సతీష్
నిర్మాత: కరణం శ్రీనివాస్
డైరెక్టర్: శివ ఎట్లురి