“నలుగురితో నారాయణ” ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ !!

“నలుగురితో నారాయణ” ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ !!

“నలుగురితో నారాయణ” ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ !!

నలుగురు అబ్బాయిలతో ఒక అమ్మాయి ఎలా ట్రావెల్ చేసింది.ఆమె వీరిని ఎందుకు కలిసింది. వారి మధ్య జరిగిన సంఘటన ఏమిటి అనేదే నలుగురితో నారాయణ జి.ఎల్.బి శ్రీనివాస్ సమర్పణలో అయాన్ ఆర్ట్స్ పతాకంపై శ్రీ కల్వకుంట్ల రవీందర్రావు సారధ్యంలో రంజిత్ రాచకొండ,  సిద్ధార్థ, వంశీధర్, జై సంపత్ ,హీరోలుగా నేహా హీరోయిన్ గా  రామ్ యస్ కుమార్ దర్శకత్వంలో ఎండి అస్లాం నిర్మిస్తున్న చిత్రం “నలుగురితో నారాయణ” ట్యాగ్ లైన్ దేవుడే దిక్కు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు ట్రైలర్ ను హైదరాబాద్ లోని ఫిలింఛాంబర్ లో ముఖ్య అతిదిగా వచ్చిన శ్రీ కల్వకుంట రవీందర్ రావు గారి విడుదల చేశారు.అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో

 ముఖ్య అతిథిగా వచ్చిన  కల్వకుంట రవీందర్రావు మాట్లాడుతూ …నలుగురితో నారాయణ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.  డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు ఇది మంచి యూత్ కు కావాల్సిన అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయనిపించింది ఈ సినిమా పెద్ద ఘన విజయం సాదించాలని కోరుకుంటూ.. ఇందులో నటించిన అందరికీ మరియు నిర్మాత దర్శకుడు ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని అన్నారు.

 చిత్ర నిర్మాత ఎండి అస్లాం మాట్లాడుతూ.. గతంలో ఈ దర్శకుడు తో “అంతా విచిత్రం” తీశాను.ఇప్పుడు మళ్లీ “నలుగురితో నారాయణ” చిత్రాన్ని నిర్మించాను. ఈ చిత్రం బాగా వచ్చింది. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే తను నాకు కొత్త కాన్సెప్ట్ ఉన్న “24 గంటలు”  కథ చెప్పడం జరిగింది. ఆ కథ నచ్చడంతో ఇదే బ్యానర్ లో మూడవ చిత్రానికి అవకాశం కల్పించాము.యూత్ కు మంచి ఏంటర్ టైన్మెంట్ ఇచ్చే ఈ సినిమా బాగా వచ్చింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో విడుదల చేస్తామని అన్నారు.

 చిత్ర దర్శకుడు రామ్ యస్ కుమార్ మాట్లాడుతూ. మేము అనుకున్న ఈ కొత్త కాన్సెప్ట్ కు కొత్త వారైతే కరెక్టు అని సెలెక్ట్ చేయడం జరిగింది. యూత్ ని దృష్టిలో పెట్టుకొని యూత్ కు ఈ రోజుల్లో ఎం కావాలో తెలుసుకొని తీసిన మంచి కంటెంట్ ఉన్న చిత్రమిది.ఈ సినిమాలోని డైలాగులు సింగిల్ మీనింగ్ తో తీశాము కానీ అదవి డబుల్ మీనింగ్ లా అనిపిస్తుంది. అయితే ప్రతి సీన్  అర్థముండే విధంగా ఉంటుంది. మా సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు హ్యాపీ గా ఎంజాయ్ చేస్తారు.నేను ఈ బ్యానర్ లొ రెండు సినిమాలు పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు నా బర్త్ డే సందర్భంగా నాకు ఇదే బ్యానర్ లో మూడవ సినిమా చేసే అవకాశం కల్పించిన నిర్మాతకు ధన్యవాదాలు. త్వరలో ప్రేక్షకుల  ముందుకు వస్తున్న మా చిత్రాన్ని అందరూ ఆదరించి ఆశీర్వదిస్తారని కోరుతున్నానని అన్నారు.

 హీరో రంజిత్ రాచకొండ మాట్లాడుతూ.. మంచి కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా చాలా బాగా వచ్చింది.ఈ సినిమా కోసం దర్శక,నిర్మాతలు తెలంగాణలో ఉన్న నటీనటులను అవకాశం కల్పించడం జరిగింది.మంచి కంటెంట్ తో వస్తున్న ఈ చిత్రంలో  నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు

 హీరో జై సంపత్ మాట్లాడుతూ .. ఈ సినిమా యువతను ఆలోచింప జేసే విదంగా ఉంటుంది. మంచి లొకేషన్స్ లలో తీయడం జరిగింది.
ఈ చిత్రంలో  నటించే అవకాశమిచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు.

 పాటల రచయిత రవి ములకలపల్లి మాట్లాడుతూ.. మంచి ఏంటర్ టైన్మెంట్ తో వస్తున్న ఈ చిత్రంలో నాలుగు పాటలు ఉంటాయి  అన్ని పాటలు రాసే అవకాశం ఇచ్చిన దర్శక,నిర్మాతలకు నా ధన్యవాదాలు.ఈ సినిమా పెద్ద విజయం సాధించి మాకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.

 నటీనటులు
రంజిత్ రాచకొండ, సిద్ధార్థ ,వంశీధర్, జై సంపత్, నేహా ,అజయ్ కుమార్, శివ

 సాంకేతిక నిపుణులు
బ్యానర్ :- ఆయాన్ ఆర్ట్స్
సమర్పణ :- జి ఎల్ బి శ్రీనివాస్
నిర్మాత :- ఎండి అస్లాం
కథ, మాటలు, స్క్రీన్ ప్లే దర్శకత్వం :- రామ్ కుమార్ యస్
పాటలు :-రవి ములకలపల్లి
సంగీతం :- హర్ష ప్రవీణ్
ఎడిటర్ :- క్రాంతి
కొరియోగ్రాఫర్ :- ఉమా శంకర్
పి.ఆర్.ఓ :- ఆర్.కె.చౌదరి.

“Naluguritho Narayana“ Movie Frist Look Poster Launch !!

How a girl traveled with four boys. Why did she meet them. What happened between them is Narayana GLB Srinivas presenting the film under the banner of Ion Arts with Ranjit Rachakonda, Siddhartha, Vamsidhar, Jai Sampath as the heroes and Ram As Kumar as the heroine with Ram Yas Kumar as the heroine. God is the direction. The first look poster and trailer of the film was released by Shri Kalvakunta Ravinder Rao, who was the chief guest at the Film Chamber in Hyderabad.

Kalvakunta Ravindra Rao, who was the chief guest, said … Narayana with four is very happy to release the first look of the film. When the director told the story, it seemed that there were plenty of things that a good youth could want. The film wanted to be a big solid success.

Filmmaker MD Aslam said, “I used to do” Everything Weird “with this director. Now I have done ‘Narayana with Fours’ again. The film came out well. As soon as this movie was over he was telling me the story of “24 Hours” with a new concept. We liked the story and gave the opportunity to the third film under the same banner. The film which gave good entertainment to the youth came out well.

Film director Ram Yas Kumar said. Newcomers to this new concept that we thought of were selected as Correct. The dialogues in this film are shot with single meaning but it feels like double meaning. But every scene is understandable. Every viewer who has seen our film will happily enjoy it.I am very happy to have completed two films under this banner. Thanks to the producer who gave me the opportunity to make a third film under the same banner on the occasion of my birthday today. He said he wants everyone to embrace and bless our film which is coming forward to the audience soon.

Hero Ranjith Rachakonda said .. The film comes with good content. The director and producers of this film have given the opportunity to the actors in Telangana.

Hero Jai Sampath says .. This movie will make the youth think. Taken in good locations.
The director said that he was thankful to the producers for giving him the opportunity to act in the film.

Songwriter Ravi Mulakalapally said .. The film comes with good entertainment. There are four songs in the film. I would like to thank the director and producers for giving me the opportunity to write all the songs.

Cast
Ranjit Rachakonda, Siddhartha, Vamsidhar, Jai Sampath, Neha, Ajay Kumar, Shiva

Technicians
Banner: – Ion Arts
Submission: – GLB Srinivas
Producer: – MD Aslam
Story, dialogues, screenplay direction: – Ram Kumar YS
Songs: -Ravi Mulakalapally
Music: – Harsha Praveen
Editor: – Revolution
Choreographer: – Uma Shankar
Pro: – Rk Chowdary