ఓ ఇండివాడైన సంగీత ద‌ర్శ‌కుడు వెంగి!!

             ఓ ఇండివాడైన సంగీత ద‌ర్శ‌కుడు వెంగి!!

             ఓ ఇండివాడైన సంగీత ద‌ర్శ‌కుడు వెంగి!!

తెలుగు సినీ ప‌రిశ్ర‌మలో పాట‌ల ర‌చ‌యిత‌గా, సంగీత ద‌ర్శ‌కుడుగా ప‌లు చిత్రాల‌కు ప‌ని చేసిన సంగీత ద‌ర్శ‌కుడు వెంగి వివాహం శ‌నివారం అనూజ తో క‌రీంన‌గ‌ర్ లో జ‌రిగింది. ఈ వివాహ మ‌హోత్స‌వానికి ఫేమ‌స్ సింగ‌ర్, బిగ్ బాస్ -3 విన్న‌ర్ రాహుల్ సిప్లిగంజ్ తో పాటు సంగీత ద‌ర్శ‌కులు బ‌ల్లెప‌ల్లి మోహ‌న్, స‌న్ని, శ్రీకోటి త‌దితర సినీ క‌ళాకారులు హాజ‌ర‌య్యారు. ప్ర‌స్తుతం వెంగి న‌టి హిమ‌జ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న `జ‌` చిత్రానికి సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు. ఇటీవ‌ల ఆయ‌న సంగీతం స‌మ‌కూర్చిన `ఛ‌ల్ ఛ‌ల్ గుర్రం` చిత్రం ఆయ‌న‌కు మంచి పేరు తెచ్చింది.