Laksh New Film “Gangster Gangaraju” Title First Look Unveiled

Laksh New Film “Gangster Gangaraju” Title First Look Unveiled

లక్ష్ హీరోగా  “గ్యాంగ్ స్టర్ గంగరాజు” టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!!
 
రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా.. ప్రతిభగల యువదర్శకులను  ప్రోత్సహిస్తూ.. ప్రేక్షకులకు డిఫరెంట్  కథాచిత్రాలను అందిస్తున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో లక్ష్, రీసెంట్ గా “వలయం” వంటి థ్రిల్లర్ తో ఆడియెన్స్ ని ఆకట్టుకున్నారు. తాజాగా  ఆయన ఎవరూ ఊహించని కథతో ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయ్యే విధంగా ” గ్యాంగ్ స్టర్ గంగరాజు” వంటి క్యాచీ టైటిల్ తో.. అద్భుతమైన కథాంశంతో  ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.. ప్రముఖ హిట్ చిత్రాల నిర్మాణ  సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్  పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ నవంబర్ 1న సాయంత్రం 5 గంటలకు విడుదల చేసారు.. న్యూ డైమెన్షన్ క్యారెక్టర్ లో లక్ష్ హీరోగా చేస్తున్న  ఈ చిత్రానికి హిట్ చిత్రాల సంగీత దర్శకుడు సాయి కార్తీక్ అద్భుతమైన ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నారు. ప్రముఖ నటీ నటులు యాక్ట్ చేస్తున్న ఈ చిత్రం డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది..!!
 
 
Laksh New Film “Gangster Gangaraju” Title First Look Unveiled
 
Young and energetic hero Laksh is doing atypical and concept based films to encourage young and talented directors. After thrilling the audience with the suspense thriller “Valayam”, Laksh is back with another intriguing project.
 
A catchy title “Gangster Gangaraju” is finalized for film to be made with an innovative subject. Padmavathi Chadalavada of popular and successful production house Sri Tirumala Tirupati Venkstwshwara Films will bankroll the project while Chadalavada Brothers present it. Young and promising director Eeshaan Suryaah will helm the film.
 
The title first look of “Gangster Gangaraju” has been unveiled on November 1st at 5 PM. Laksh will be seen in a new dimension character in the film for which music is by super hit composer Sai Karthik. Busy with various projects, the music director is taking special care about this movie and is composing wonderful tunes.
 
The film that will feature popular actors will start rolling from December.