Komalee Prasad shines like new Kohinoor..!!!

Komalee Prasad shines like new Kohinoor..!!!

Komalee Prasad shines like new Kohinoor!

Telugu cinema has for long likened insuperably beautiful girls to the Kohinoor diamond.  Lyricists and dialogue writers have deployed the comparison in so many songs and scenes in a countless number of movies.  
 
If there is someone who is shining like a new Kohinoor of late, it has to be Komalee Prasad.  The actress is a Telugu-speaking talent who was seen in the film ‘Napolean’.  Many have ended up becoming actors while their initial aim was to become a doctor.  In contrast, Komalee is a professional doctor, a dentist, who is an actress by passion.  Since childhood, she has been equally passionate about studies and acting, and has participated in many stage shows.  
 
After scoring superb marks with her performance in ‘Napolean’, the young and determined lady has glammed herself up.  She is looking slim, sexy and glamorous in her latest photoshoot.  Needless to say, Komalee is stealing the hearts of the guys out there.  
 
On the acting front, she is bagging new offers in Telugu.  Komali is open to both performance-oriented roles as well as commercial movies.  

కొత్త కోహినూర్‌లా కోమ‌లి ప్ర‌సాద్‌!

‘అమ్మాయి అందంగా ఉంటుందా?’ అని ఒక సినిమాలో హీరోయిన్ గురించి హీరోని ఫ్రెండ్ అడుగుతాడు. ‘అందంగానా… కోహినూర్ బావా’ అని హీరో బదులిస్తాడు. నిజమే… కోహినూర్ వజ్రాన్ని కథానాయికల్లో  చూసుకుంటున్నారు ప్రేక్షకులు. అటువంటి కొత్త కోహినూర్‌లా ముస్తాబయింది కోమలి ప్రసాద్. ఎవరీ అమ్మాయి? అంటే ‘నెపోలియన్’తో తెలుగు తెరకు పరిచయమైన తెలుగమ్మాయి. అవును… కోమలి ప్రసాద్ తెలుగమ్మాయి. ‘డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను’ అని ఇండస్ట్రీలో కొందరు చెబుతుంటారు. కోమలి ప్రసాద్ మాత్రం నిజంగానే డాక్టర్. ఆమె డెంటిస్ట్. చదువుతో పాటు నటన అంటే ప్రాణం. చిన్నప్పట్నుంచి పలు స్టేజ్ షోల్లో నటించింది. 

తెలుగు తెరపై కథానాయికగా నటించిన తొలి సినిమాతో నటిగా మంచి మార్కులు తెచ్చుకున్న కోమలి ప్రసాద్ ఇప్పుడు మరింత అందంగా ముస్తాబయింది. స్లిమ్‌గా, సెక్సీగా, గ్లామ‌ర్‌గా కనిపిస్తూ… కొత్త ఫొటోషూట్స్‌తో కుర్రాళ్ల మనసు దోచుకుంటోంది. మరిన్ని అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం తెలుగులో వరుసగా సినిమాలు చేస్తోంది. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలతో పాటు కమర్షియల్ సినిమాల్లో కథానాయికగా నటించాలని ప్రయత్నిస్తున్నది.