Haranath Policherla, Dream Team’s ‘Captain Rana Prathap’ First Look Launch

Haranath Policherla, Dream Team’s ‘Captain Rana Prathap’ First Look Launch
Haranath Policherla, Dream Team’s ‘Captain Rana Prathap’ First Look Launch
 
Filmmaker Haranath Policherla is starring in the film ‘Captain Rana Prathap.’ The film comes with a caption ‘A Jawan’s story’ and is set against the backdrop of military. Hero Haranath Policherla is playing the title role and will be seen as an army officer in the movie.
The first look of the film is unveiled and Haranath is seen in a jawan’s outfit. 
The film has wrapped up the shoot in three schedules and the makers are planning for release in June. Charan-Shakeel have composed music for this patriotic film while Vamsi Prakash has handled the cinematography.
Haranath Policherla has produced ‘Captain Rana Prathap’ under Dream Team banner.
 
Cast: Haranath Policherla, Suman, Puneeth Issar, Sayaji Shinde, Amit, Jyothi Reddy, Nishi, Giri
 
Crew:
Story, Screenplay, Dialogues, Producer, Director: Haranath Policherla
Banner: Dream Team
Music: Charan-Shakeel
Cinematography: Vamsi Prakash
Editor: Venkataramana
Art: Govind
Stunts: Dragon Prakash
Costumes: Janaka Muni
 
 
డ్రీమ్ టీమ్ బ్యాన‌ర్‌పై హ‌రినాథ్ పొలిచెర్ల `కెప్టెన్ రాణా ప్రతాప్‌` ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌
 
ద‌ర్శ‌క నిర్మాత హ‌రినాథ్ పొలిచెర్ల టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం `కెప్టెన్ రాణాప్ర‌తాప్‌`. `ఎ జ‌వాన్ స్టోరి` క్యాప్ష‌న్‌. మిలిట‌రీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతుంది. ఈ చిత్రంలో హ‌రినాథ్ ఆర్మీ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. జ‌వాన్ లుక్‌లోని హ‌రినాథ్ పొలిచెర్ల లుక్‌ను ఫ‌స్ట్ లుక్‌గా విడుద‌ల చేశారు. మూడు షెడ్యూల్స్‌లో సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. జూన్‌లో సినిమాను విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. చ‌ర‌ణ్‌-ష‌కీల్ సంగీతం అందించిన ఈ చిత్రానికి వంశీ ప్ర‌కాష్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. 
 
న‌టీన‌టులు:
హ‌రినాథ్ పొలిచెర్ల‌
సుమ‌న్‌
పునీత్ ఇస్సార్‌
షాయాజీ షిండే 
అమిత్‌
జ్యోతిరెడ్డి
నిషి
గిరి త‌దిత‌రులు
 
సాంకేతిక వ‌ర్గం
క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే, నిర్మాత‌, ద‌ర్శ‌క‌త్వం: హ‌రినాథ్ పొలిచెర్ల‌
బ్యాన‌ర్‌:  డ్రీమ్ టీమ్‌
మ్యూజిక్:  చ‌ర‌ణ్‌-ష‌కీల్‌
కెమెరా: వ‌ంశీ ప్ర‌కాశ్‌
ఎడిట‌ర్‌:  వెంక‌ట ర‌మ‌ణ‌
ఆర్ట్‌:  గోవింద్‌
కాస్ట్యూమ్స్‌:  జ‌న‌క ముని