ఏక్” జూన్ 14 న విడుదల

ఏక్” జూన్ 14 న విడుదల
ఏక్” జూన్ 14 న విడుదల.              
 
  కె వరల్డ్ మూవీస్ పతాకం పై బిష్ణు అధికారి,అపర్ణ శర్మ జంటగా సంపత్ రుద్రారపు దర్శకత్వంలో హరి  నిర్మించిన  యాక్షన్  ఎంటర్ టైనర్  ఏక్. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ ని  దర్శకుడుఅజేయభూపతి  రిలీజ్ చేశారు. కాగా ఈ చిత్రం జూన్ 14 న  విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత హరి మాట్లాడుతూ టెర్రరిజమ్ బేస్డ్ సబ్జెక్టు ఇది..మా చిత్రాన్ని పుల్వామా మృతులకు అంకితమిస్తున్నాం.మంత్ర ఆనంద్ అందించిన సంగీతం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ.అన్ని  వర్గాల ప్రేక్షకులకు కావలిసిన ఎంటర్ టైన్మెంట్ మా చిత్రం లో ఉంటుంది.మా చిత్రాన్ని జాన్ 14 న రిలీస్ చేస్తున్నాం. అని అన్నారు.బిష్ణు , అపర్ణ శర్మ,హిమన్షి కురాన, సుమన్,బెనర్జీ,పృథ్వి, శ్రవణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటర్:నందమూరి హరి, కెమెరా:చక్రవర్తి, రైటర్,నిర్మాత:హరి  ,దర్శకత్వం:సంపత్ రుద్రారపు