హీరో ఆది సాయికుమార్‌ కు జోడీ గా దిగంగన సూర్యవంశీ ఖ‌రారు !!

హీరో ఆది సాయికుమార్‌ కు జోడీ గా దిగంగన సూర్యవంశీ ఖ‌రారు !!

హీరో ఆది సాయికుమార్‌ కు జోడీ గా దిగంగన సూర్యవంశీ ఖ‌రారు !!

ప్రముఖ నిర్మాత కె కె రాధామోహన్ ప్రస్తుతం టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో ఒక పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తున్నారు. నిర్మాణ దశలో ఉన్న శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్‌లో 10వ‌ చిత్ర‌మిది. ఫణి కృష్ణ సిరికి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

కాగా,  ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరసన కథానాయికగా నటించడానికి నటి దిగంగనా సూర్యవంశీని ఖ‌రారు చేశారు. తెలుగు, హిందీ భాషలలో కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లలో న‌టిస్తున్న దిగంగన ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ సినిమాలో న‌టించ‌డం ప‌ట్ల చిత్ర యూనిట్ ఆమెకు శుభాకాంక్ష‌లు తెలుపుతోంది.

ఈ చిత్రంలో  ప్రతిభావంతులైన సాంకేతిక బృందం ప‌నిచేస్తోంది.. ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందిస్తుండగా, సతీష్ ముత్యాల కెమెరా బాథ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ చిత్రానికి గిడుతూరి సత్య ఎడిటర్‌గా వ్యవహరిస్తుండగా, లక్ష్మీ రాధామోహన్‌ సమర్పిస్తున్నారు. కొలికపోగు రమేష్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌, ఫైట్స్‌ రామకృష్ణ చూసుకుంటున్నారు.

ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

నటీనటులు: ఆది సాయికుమార్, దిగంగన సూర్యవంశీ

సాంకేతిక సిబ్బంది:
సమర్పకులు : లక్ష్మీ రాధామోహన్
ప్రొడక్షన్ బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్
నిర్మాత: కేకే రాధామోహన్
రచయిత, దర్శకుడు: ఫణి కృష్ణ సిరికి
సంగీతం: RR ధ్రువన్
డిఓపి: సతీష్ ముత్యాల
కళ: కొలికపోగు రమేష్
ఎడిటర్: గిడుతూరి సత్య
యాక్షన్: రామ కృష్ణ
కొరియోగ్రఫీ: జిత్తు
ప్రొడక్షన్ కంట్రోలర్: MS కుమార్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎం శ్రీనివాసరావు (గడ్డం శ్రీను)
PRO: వంశీ-శేఖర్
రూపకర్త: రమేష్ కొత్తపల్లి

 
Digangana Suryavanshi Comes On Board For Sri Sathya Sai Arts’ Production No 10 With Aadi Saikumar as lead and directed by debutant Phani Krishna Siriki

Popular producer KK Radhamohan is presently making a wholesome family entertainer with young and talented hero Aadi Saikumar playing the lead role. Phani Krishna Siriki is making debut as director with this Production No 10 of Sri Sathya Sai Arts which is in starting stages of production.

Meanwhile, the team welcomes actress Digangana Suryavanshi on board to play the lead actress opposite Aadi Saikumar in the movie. Digangana who is part of some interesting projects in Telugu and Hindi has got a meaty to perform in this yet to be title flick.

The film has some young and talented technical team handling different crafts. RR Dhruvan provides music, while Satish Mutyala cranks the camera. Giduturi Satya is the editor of the movie, while Lakshmi Radhamohan presents it. Kolikapogu Ramesh is the art director and fights are taken care by Rama Krishna.

More details of the project will be revealed soon.

Cast: Aadi Saikumar, Digangana Suryavanshi

Technical Crew:
Presents: Lakshmi Radhamohan
Production Banner: Sri Sathya Sai Arts
Producer: KK Radhamohan
Writer, Director: Phani Krishna Sariki
Music: RR Dhruvan
DOP: Satish Mutyala
Art: Kolikapogu Ramesh
Editor: Giduturi Satya
Action: Rama Krishna
Choreography: Jithu
Production Controller: MS Kumar
Production Executive: M Srinivasa Rao (Gaddam Srinu)
PRO: Vamsi-Shekar
Designer: Ramesh Kothapalli