సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, సాయికిర‌ణ్ దైద‌, కోన వెంక‌ట్ ఫిల్మ్ ‘డ‌ల్లాస్‌లో దేశి దొంగ‌లు’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, సాయికిర‌ణ్ దైద‌, కోన వెంక‌ట్ ఫిల్మ్ ‘డ‌ల్లాస్‌లో దేశి దొంగ‌లు’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, సాయికిర‌ణ్ దైద‌, కోన వెంక‌ట్ ఫిల్మ్ ‘డ‌ల్లాస్‌లో దేశి దొంగ‌లు’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

ప్రామిసింగ్ హీరో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ న‌టించ‌నున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘డ‌ల్లాస్‌లో దేశి దొంగ‌లు’. క్రైమ్ కామెడీగా రూపొందే ఈ చిత్రానికి సాయికిర‌ణ్ దైద‌ ద‌ర్శ‌కుడు. కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌, క‌ళాహి మీడియా బ్యాన‌ర్ల‌పై కోన వెంక‌ట్‌, య‌శ్వంత్ ద‌గ్గుమాటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు.

ఆదివారం సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా ‘డ‌ల్లాస్‌లో దేశి దొంగ‌లు’ టైటిల్ మూవీని అనౌన్స్ చేయ‌డంతో పాటు, టైటిల్ లోగో పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. వైవిధ్యంగా డిజైన్ చేసిన ఈ టైటిల్ పోస్ట‌ర్‌లో అత్యంత ఎత్త‌యిన ఓ బిల్డింగ్ టెర్రెస్‌పై నిల్చొని ఉన్న సిద్ధు.. చేతిలో గ‌న్‌, ముఖానికి మాస్క్‌తో క‌నిపిస్తున్నారు. టైటిల్ డిజైన్‌తోటే సినిమాపై ఆస‌క్తి రేకెత్త‌డం అరుదుగా జ‌రుగుతుంటుంది. ‘డ‌ల్లాస్‌లో దేశి దొంగ‌లు’ ఆ ఇంపాక్ట్‌ను క‌లిగిస్తోంది. ఈ మూవీని “DDD” అని కూడా పిలుస్తున్నారు.

ల‌వ్ స్టోరీ మేళ‌వించిన బ్యాంక్ రాబ‌రీ స్టోరీతో రూపొందే ఈ సినిమా షూటింగ్‌ను మే నెల‌లో ప్రారంభించ‌నున్నారు. పూర్తిగా అమెరికాలోని డ‌ల్లాస్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుతారు.

శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ గ‌ట్టు సినిమాటోగ్రాఫ‌ర్‌. ఇత‌ర వివ‌రాల‌ను త్వ‌ర‌లో వెల్ల‌డిస్తారు.

సాంకేతిక బృందం:
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: సాయికిర‌ణ్ దైద‌
నిర్మాత‌లు: కోన వెంక‌ట్‌, య‌శ్వంత్ ద‌గ్గుమాటి
స‌మ‌ర్ప‌ణ‌: ఆరోహి దైద‌‌
బ్యాన‌ర్స్‌: కోన ఫిల్మ్ కార్పొరేష‌న్, క‌ళాహి మీడియా
మ్యూజిక్‌: శ్రీ‌చ‌ణ్ పాకాల‌
సినిమాటోగ్ర‌ఫీ: అనిరుధ్ గ‌ట్టు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కృష్ణ వోడ‌ప‌ల్లి
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌.

 
Siddhu Jonnalagadda, Saikiran Daida, Kona Venkat’s Dallas Lo Desi Dongalu Title Poster Out

Young and promising hero Siddhu Jonnalagadda will be joining hands with director Saikiran Daida for a crime comedy film titled Dallas Lo Desi Dongalu. Kona Venkat in association with Yeshwanth Daggumati will be producing the film under Kona Film Corporation and Kalaahi Media banners.

Title poster of Dallas Lo Desi Dongalu has been announced today on the occasion of hero Siddhu Jonnalagadda’s birthday. The title is designed differently, wherein Siddu appears holding a gun in his hand here. It’s a rare phenomenon that a title poster is such impact-creating and the film also called as DDD creates such impact with the title poster.

Set in bank robbery backdrop with a love story, the film will completely be shot in Dallas, USA. The regular shoot of DDD commences from May.

Sricharan Pakala scores music for the film that will have cinematography by Aniruddh Gattu. Other details will be announced soon.

Cast: Siddhu Jonnalagadda

Technical Crew:

Writer, Director: Saikiran Daida
Producers: Kona Venkat, Yeshwanth Daggumati
Banners: Kona Film Corporation, Kalaahi Media
Music Director: Sricharan Pakala
DOP: Aniruddh Gattu
Executive Producer: Krisnha Vodapalli
PRO: Vamsi-Shekar