హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఛత్రపతి హిందీ రీమేక్ టాకీ పార్ట్ పూర్తి !!

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఛత్రపతి హిందీ రీమేక్ టాకీ పార్ట్ పూర్తి !!

 హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఛత్రపతి హిందీ రీమేక్ టాకీ పార్ట్ పూర్తి !!

తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ ఛత్రపతి హిందీ రీమేక్ తో బాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు టాలెంటెడ్ యంగ్ స్టార్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్. స్టార్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో స‌క్సెస్‌ఫుల్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ పెన్ స్టూడియోస్ కాంబినేష‌న్‌లో ఛత్రపతి బాలీవుడ్ రీమేక్ రూపొందుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ టాకీ పార్ట్ రీసెంట్ గా కంప్లీట్ చేసుకుంది.

నిర్మాత ధవల్ జ‌యంతిలాల్ గ‌డ‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని పాత్ర కోసం బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ ఫిజికల్‌గా అద్భుతంగా ట్రాన్సార్మ్‌ అయ్యారు. ఆ లుక్ ను త్వరలో ప్రేక్షకులు చూడబోతున్నారు. ఛ‌త్ర‌ప‌తి చిత్రానికి క‌థ‌ను అందించిన స్టార్ రైట‌ర్‌, రాజ‌మౌళిగారి తండ్రి కె.వి.విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఈ రీమేక్‌కు క‌థ‌ను అందించారు.

ఈ సినిమాను ఓ మాస్టర్‌పీస్‌గా చేసేందుకు ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు వర్క్‌ చేస్తున్నారు. భలేభలే మగాడివోయ్, మహానుభావుడు వంటి తెలుగు హిట్‌ సినిమాలతో పాటుగా, తమిళ సినిమాలకు కూడా పని చేసిన సినిమాటోగ్రాఫర్‌ నిజర్‌ అలీ షఫీ ఈ సినిమాకు వర్క్‌ చేస్తున్నారు. తనిష్క్‌ బాచి ఈ చిత్రానికి స్వరకర్త. అన‌ల్‌ అర‌సు యాక్షన్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. మహర్షి, గజిని, స్పెషల్‌ 26 వంటి చిత్రాలకు పని చేసిన ప్రముఖ ప్రొడక్షన్‌ డిజైనర్‌ సునీల్‌బాబు ఈ చిత్రానికి వర్క్‌ చేస్తున్నారు. మయూర్‌ పూరి ఈ చిత్రానికి డైలాగ్స్‌ అందిస్తున్నారు.

నటీనటులు – బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సాహిల్ వాయిడ్, అమిత్ నాయర్, రాజేంద్ర గుప్తా, శివమ్ పాటిల్, స్వప్నిల్, ఆశిష్ సింగ్, మహమ్మద్ మొనజిర్, ఆరోషిక దేయ్, వేదిక, జాసన్ తదితరులు

సాంకేతిక నిపుణులు
దర్శకత్వం – వి వి వినాయక్
కథ – కెవి విజయేంద్ర ప్రసాద్
సమర్పణ –  డాక్టర్ జయంతిలాల్ గడ
సహ నిర్మాతలు – ధవల్ జయంతి లాల్ గడ, అక్షయ్ జయంతి లాల్ గడ
బ్యానర్ – పెన్ స్టూడియోస్
డీవోపి – నిజార్ అలీ షఫి
స్టంట్ మాస్టర్ – అనల్ అరసు
సంగీతం – తనిష్క్ బాగ్చి
మాటలు – మయూర్ పూరి
ప్రొడక్షన్ డిజైన్ – సునీల్ బాబు
ఆర్ట్ – శ్రీను
కాస్ట్యూమ్ డిజైనర్ – అర్చనా మెహతా
పీఆర్వో – వంశీ శేఖర్

Pen Studios Launching Bellamkonda Sai Sreenivas In Bollywood with Biggest Remake Of Prabhas and Rajamouli’s Chatrapathi wraps up its talkie part of the film.

Happening hero Bellamkonda Sai Sreenivas who is well-known for North audiences, star director VV Vinayak who has numerous blockbusters to his credit and Bollywood’s successful production house Pen Studios are teaming up for a Bollywood project which is an official remake of India’s leading director SS Rajamouli’s blockbuster movie Chatrapathi.

VV Vinayak provided biggest blockbuster to megastar Chiranjeevi with his last directorial Khaidi No 150. The director who launched Sreenivas in Telugu with the superhit Alludu Seenu is launching him in Hindi with this mass action entertainer. On the other hand, Sreenivas is one of the biggest stars of digital worldwide as his Khoonkhar (Hindi dubbed movie of Jaya Janaki Nayaka) crossed record 525 millions views.

The film will retain the Telugu title of the super Hit Chatrapathi . The makers will soon commence shooting songs of the movie. Bellamkonda underwent a tremendous physical transformation to play a power-packed role in this movie. Very soon the first look poster of the movie will be revealed.

Meanwhile, Bellamkonda Sreenivas released few stills from his latest photoshoot and the pictures are already going viral on social media platforms.

Known for making critically acclaimed and commercially successful movies, Dr. Jayantilal Gada of Pen Studios is producing the project,while  Pen Marudhar Cine Entertainment will distribute the movie worldwide. They are making the film on grand scale without compromising on any budget.

This is the fourth magnum opus film of 2022 for Pen Studios, after RRR, Attack and Gangubai Kathiawadi.

Rajamouli’s father KV Vijayendra Prasad who penned the story for the original is the writer for the remake version as well. Known as a writer for few blockbuster Hindi films such as Bajrangi Bhaijaan and Manikarnika, he made few changes to the script according to the taste and sensibilities of Hindi audiences.

Nizar Ali Shafi who worked for several Telugu and Tamil movies such as Bhale Bhale Magadivoy, Mahanubhavudu etc. is cranking the camera, while Bollywood’s upcoming composer Tanishk Bagchi scores music.

Anl Arusu oversees action choreography, wherein Sunil Babu who is one of the busiest technicians in India and had worked for films like Maharshi, Ghajini, Special 26 etc. is the production designer. Mayur Puri provides dialogues for the film.

Cast: Bellamkonda Sai Sreenivas, Sahil Vaid, Amit Nair, Rajendra Gupta, Shivam Patil, Swapnil, Ashish Singh, Mohammad Monajir, Auroshika Dey, Vedika, Jason and others.

Technical Crew:
Director: VV Vinayak
Story: KV Vijayendra Prasad
Presenter: Dr. Jayantilal Gada
Co- Producers: Dhaval Jayantilal Gada and Aksshay Jayantilal Gada
Banners: Pen Studios
Worldwide Distribution: Pen Marudhar Cine Entertainment
DOP: Nizar Ali Shafi
Stunt Master: Anl Arusu
Music Director: Tanishk Bagchi
Dialogues: Mayur Puri
Production Designer: Sunil Babu
Art Director: Sreenu
Costume Designer: Archa Mehta
Associate Director: Safdar Abbas