అల్లు అరవింద్, సుకుమార్, మారుతి చేతుల మీదుగా న్యూ ఏజ్ లవ్ స్టోరీ ‘బేబీ’ ప్రారంభం!!

అల్లు అరవింద్, సుకుమార్, మారుతి చేతుల మీదుగా న్యూ ఏజ్ లవ్ స్టోరీ ‘బేబీ’ ప్రారంభం!!

అల్లు అరవింద్, సుకుమార్, మారుతి చేతుల మీదుగా
న్యూ ఏజ్ లవ్ స్టోరీ ‘బేబీ’ ప్రారంభం!!

న్యూ ఏజ్ లవ్ స్టోరీ తో తెరకెక్కనున్న ‘బేబీ’ చిత్రం నేడు నేడు లాంఛనంగా
ప్రారంభించారు. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ తో పాటు వైష్ణవి చైతన్య,
విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించునున్నారు.

ఈ సందర్బంగా చిత్రం బృందాన్ని ఆశీర్వదిస్తూ నిర్మాత అల్లు అరవింద్ మొదటి
క్లాప్ ఇచ్చారు, సుకుమార్ కెమెరా ఆన్ చేయగా, డైరెక్టర్ మారుతి మొదటి షాట్
డైరెక్ట్ చేసారు.

ఈ రోజుల్లో,భలే భలే మగాడివోయ్, మహానుభావుడు,ప్రతి రోజు పండగే లాంటి
సక్సెస్ ఫుల్ చిత్రాలలో నిర్మాణ భాగస్వామి గా ఉండి, విజయ్ దేవరకొండ తో
టాక్సీవాలా మూవీ ని సొంతంగా నిర్మించి విజయాన్ని అందుకున్న ఎస్. కె. ఎన్
ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ సాయి రాజేష్ ఈ మూవీ కి
దర్శకత్వం వహించనున్నారు.

చిత్ర నిర్మాణ సంస్థ మాస్ మూవీ మేకర్స్ అధినేతలు ఎస్. కే. ఎన్ & మారుతి ఈ
సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ షూట్ ఈ నెల 20 నుండి ప్రారంభం కానుందని
చెప్పారు.

విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి సంగీతం ఇస్తుండగా రామ్ రెడ్డి ఛాయాగ్రహణం
అందిస్తున్నారు.ఈ చిత్రానికి 100 పర్సెంట్ లవ్, వన్ నేనొక్కడినే,పుష్ప
లాంటి భారీ చిత్రాలకు ఎడిటర్ గా పని చేసిన కార్తిక్ శ్రీనివాస్ ఈ
చిత్రానికి కూడా పని చేస్తున్నారు.

నిర్మాత: ఎస్. కే. ఎన్
నిర్మాణ సంస్థ : మాస్ మూవీ మేకర్స్
రచన & దర్శకత్వం: సాయి రాజేష్
ఛాయాగ్రాహనం: రామ్ రెడ్డి
సంగీతం: విజయ్ బుల్గానిన్
కూర్పు: కార్తీక శ్రీనివాస్
కళ: సురేష్
సహా నిర్మాత: ధీరజ్ మోగిలినేని
ఎక్సుటివ్ నిర్మాత: దాసరి వెంకట సతీష్
చీఫ్. సహా దర్శకుడు: మహేష్ అలంశెట్టి
పి.ఆర్.ఓ: ఏలూరు శీను & జి. ఎస్. కే మీడియా
నృత్యం: విజయ్ పొలంకి.

Tollywood bigwigs Allu Aravind, Sukumar, and Maruthi launched a New
Age Love Story “Baby”

Tollywood bigwigs Allu Aravind, Sukumar, and Maruthi have come forward
to support & launch a new-age love story titled ‘Baby’ with a formal
ceremony in Hyderabad today.

Starring Anand Deverakonda, Vaishnavi Chaitanya, and Viraaj Ashwin in
the lead roles, Talented Director Sai Rajesh will helm this project.

Blessing the entire team, Allu Aravind sounded the first clap, Sukumar
switched on the camera & Maruthi handed over the script.

SKN who associated with hits like Bhale Bhale Magadivoi, Ee Rojullo,
Mahanubhavudu, and produced Superhit Taxiwaala is now producing this
new-age crazy lovestory Baby under Mass Movie Makers Production.

Vijay Bulganin to compose music and Raam Reddy to handle
cinematography. Editor of 100% Love, 1 – Nenokkadine, Pushpa, Karthika
Srinivas is making the cuts.

Regular shooting to commence from October 20th in hyderabad.

PRODUCED BY SKN

WRITTEN & DIRECTED BY SAI RAJESH

ARTISTS :
ANAND DEVARAKONDA
VAISHNAVI CHAITANYA
VIRAJASHWIN

TECHNICIANS :

DOP : RAAM REDDY
MUSIC :VIJAYBULGANIN
EDITOR : KARTHIKA SRINIVAS
ARTDIRECTOR : SURESH
CO-PRODUCER : DHEERAJ MOGILINENI
EXECUTIVE PRODUCER : DASARI VENKATA SATISH
P.R.O : ELURUSEENU & GSKMEDIA
CHIEF CO-DIRECTOR : MAHESH ALAMSETTY
CHOREOGRAPHER : VIJAY POLAKI.

????????????????????????????????????