అఖండ ఆధ‌ర‌ణతో దూసుకెళ్తున్న `అఖండ` టీజ‌ర్‌ !!

అఖండ ఆధ‌ర‌ణతో దూసుకెళ్తున్న `అఖండ` టీజ‌ర్‌ !!

అఖండ ఆధ‌ర‌ణతో దూసుకెళ్తున్న `అఖండ` టీజ‌ర్‌..

సింహా’, ‘లెజెండ్`వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ త‌ర్వాత‌ నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల మ్యాసివ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ`‌. ఈ చిత్రాన్ని మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ద్వారక‌ క్రియేషన్స్ ప‌తాకంపై యంగ్ ప్రొడ్యూస‌ర్‌ మిర్యాల రవీందర్ రెడ్డి  అత్యంత ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తున్నారు. ఉగాది కానుక‌గా `అఖండ` అనే ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌తో పాటు మ్యాసీవ్ టైటిల్ రోర్ పేరుతో రిలీజ్ చేసిన టీజ‌ర్  ట్రెమండ‌స్ రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. ఇప్ప‌టికే  ఈ టీజ‌ర్ 31మిలియ‌న్ల‌కి పైగా వ్యూస్ సాధించింది. ఈ టీజ‌ర్ ఇచ్చిన సృష్టించిన సెన్సేష‌న్‌తో ప్రేక్ష‌కాభిమానుల్లో `అఖండ` మూవీపై ఎక్స్‌పెక్టేష‌న్స్ మ‌రింత‌గా పెరిగాయి. ఏప్రిల్ 30 వ‌ర‌కూ నాన్‌స్టాప్‌గా జ‌రిగే షెడ్యూల్‌తో దాదాపుగా షూటింగ్ పూర్త‌వుతుంది.
 
నటసింహ నందమూరి బాలకృష్ణ, ప్ర‌గ్యా జైస్వాల్‌, శ్రీకాంత్‌తో  పాటు భారీతారాగ‌ణం న‌టిస్తున్న‌ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్‌, సంగీతం: త‌మన్‌ ఎస్‌‌‌, మాటలు: ఎం.రత్నం, ఆర్ట్‌ డైరెక్టర్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఎడిటింగ్‌: కోటగిరి వేంకటేశ్వరరావు, తమ్మిరాజు, ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌, స‌మ‌ర్ప‌ణ‌: మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి, నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి, దర్శకత్వం: బోయపాటి శ్రీను.

 
‘Akhanda’ Teaser Is Cruising Ahead With Mighty Reaponse

After Biggest Blockbusters ‘Simha’ and ‘Legend’, NataSimha Nandamuri Balakrishna and Mass Director Boyapati Srinu’s massive blockbuster combination collaborated again for ‘Akhanda’ to deliver a hat-trick blockbuster. ‘Akhanda’ is Presented by Miryala Satyanarayana Reddy and Prestigiously Produced by Young Producer Miryala Ravinder Reddy under his Dwaraka Creations banner. Makers unveiled the title as Powerful ‘Akhanda’ along with teaser as a Massive Title Roar on the auspicious day of Ugadi. The teaser of ‘Akhanda’ got thumping response and cruising ahead with mighty response. The teaser has garnered 31 million views already. The sensational teaser of ‘Akhanda’ has multiplied the buzz and expectations on the film.  The film will almost complete it’s shoot with ongoing nonstop schedule which will continue till April 30.

This Natasimha Nandamuri Balakrishna starrer will have Pragya Jaiswal and Srikanth along with a huge cast.

Cinematography: C.Ramprasad, Music: Thaman S, Dialogues: M Rathnam, Art Director: AS Prakash, Editing: Kotagiri Venkateswara Rao, Thammiraju, Fights: Ram – Lakshman, Presented by Miryala Satyanarayana Reddy,
Producer: Miryala Ravinder Reddy,
Direction: Boyapati Srinu