వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ రూపొందించిన వెబ్ సిరీస్ ‘మెయిల్‌’… ‘ఆహా’ ఒరిజిన‌ల్‌గా సంక్రాంతి 2021లో విడుద‌ల

వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ రూపొందించిన వెబ్ సిరీస్ ‘మెయిల్‌’… ‘ఆహా’ ఒరిజిన‌ల్‌గా సంక్రాంతి 2021లో విడుద‌ల

వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ రూపొందించిన వెబ్ సిరీస్ ‘మెయిల్‌’… ‘ఆహా’ ఒరిజిన‌ల్‌గా సంక్రాంతి 2021లో విడుద‌ల 
 
2020లో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో అల‌రించిన తెలుగు ఓటీటీ ‘ఆహా’.. రానున్న కొత్త సంవత్సరం 2021కి సరికొత్తగా ఆహ్వానం పలుకుతుంది. అందులో భాగంగా వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ప్రియాంక ద‌త్, స్వ‌ప్న ద‌త్  నిర్మాత‌లుగా  డైరెక్ట‌ర్ ఉద‌య్ గుర్రాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన వెబ్ సిరీస్  ‘కంబాల పల్లి కథలు’లో మొదటి భాగంగా ‘మెయిల్‌’ 2021 సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల కానుంది. 
ఇంటర్నెట్ వచ్చిన కొత్తలో ప్రజలు దాని వాడకం తెలిసీ తెలియక ఎలా ప్రవర్తించారనే కథాంశంతో దర్శకుడు ఉదయ్ గుర్రాల హాస్య భరితంగా, మనసుకు హత్తుకునేలా ‘మెయిల్‌’ను తెర‌కెక్కించారు. బుధ‌వారం మెయిల్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ప్రియ‌ద‌ర్శి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. ఈ టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. 
 
నటీనటులు:
 
ప్రియ‌ద‌ర్శి, హ‌ర్షిత్ మాల్గి రెడ్డి, మ‌ణి అగెరుల‌, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, శ్రీకాంత్ పల్లె, రవీందర్ బొమ్మకంటి, అనుషా నేత తదితరులు
 
సాంకేతిక వర్గం:
దర్శ‌క‌త్వం:  ఉద‌య్ గుర్రాల‌
నిర్మాత‌లు: ప‌్రియాంక ద‌త్‌, స్వ‌ప్న ద‌త్‌
సినిమాటోగ్ర‌ఫీ:  ఉద‌య్ గుర్రాల‌, శ్యామ్ దుపాటి
మ్యూజిక్‌:  స్వీకార్ అగ‌స్తి
ఎడిట‌ర్‌:  హ‌రి శంక‌ర్ టి.ఎన్‌
 
aha’s next original Mail, a production of Vyjayanthi Movies, to release Sankranti 2021
 
After a very busy 2020 full of releases, aha is now gearing up for the first major release of 2021 – Mail, which is “An aha Original” directed by Uday Gurrala and produced by Priyanka Dutt on Vyjayanthi Movies banner. 
 
All set to release on January 13 as a Sankranti treat for the audiences, Mail is a heartwarming story of a world that was newly understanding internet.
 
The teaser of the film starring Priyadarshi in the lead role was released earlier today and is being received with a positive response.
 
The film will be the first of a series of big releases planned on aha in 2021.
 
Cast:
Priya Darshi, Harshith Malgireddy, Mani Aegurla, Sri Gouri Priya Reddy, Vannarn, Srikanth Palle, Ravinder Bommakanti and Anusha Netha.
Director: Uday Gurrala 
Producer: Priyanka Dutt, Swapna Dutt 
DOP: Uday Gurrala, Shyam Dupati
Music Director: Sweekar Agasthi 
Editor: Hari Shankar TN