అడివి శేష్ ‘మేజర్’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘హృదయమా..’ జనవరి 7న విడుదల

అడివి శేష్ ‘మేజర్’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘హృదయమా..’ జనవరి 7న విడుదల

ముంబై ఉగ్రదాడి అమరుడు మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో తెరకెక్కుతున్న సినిమా ‘మేజర్’. ఈ చిత్రంలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రను పోషిస్తున్నారు అడివి శేష్. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్న‌ ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు  హిందీలో భాష‌ల‌లో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు ముస్తాభవుతోంది. ఇటు ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ‘మేజర్’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ హృదయమా ఈ నెల 7న ఉదయం 11.07 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నారు.

శ్రీచరణ్ పాకాల ‘మేజర్’  చిత్రానికి అద్భఉతమైన సంగీతాన్ని అందించారు. ‘మేజర్’ మ్యూజిక్ మ్యాజిక్ హృదయమా పాటతో మొదలు కానుంది. ఈ పాటకు వీఎన్ వీ రమేష్, కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించగా..సిధ్ శ్రీరామ్ ఆలపించారు. హృదయమా అడివి శేష్, సాయీ మంజ్రేకర్ జంటపై చిత్రీకరించిన రొమాంటిక్ గా పాటగా పిక్చరైజ్ చేశారు.

ఇటీవలే ఈ సినిమా హిందీ వెర్షన్‌కి డబ్బింగ్ ప్రారంభించారు హీరో అడివి శేష్. ప్రపంచస్థాయి ఫిల్మ్ మేకింగ్ తో జాతీయ భావన, దేశభక్తిని కలిగించే ఉద్వేగ సన్నివేశాలతో ‘మేజర్’ సినిమా తెరకెక్కింది. గతంలో విడుదలైన ‘మేజర్’ టీజ‌ర్‌కి విశేష‌మైన స్పంద‌న వ‌చ్చింది. దేశవ్యాప్తంగా ప్రేక్షకులంతా ‘మేజర్’ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి మరియు మురళీ శర్మ ఇతర ప్రముఖ తారాగణం, ఈ చిత్రం హిందీ, తెలుగు మరియు మలయాళంలో విడుదల కానుంది.

మహేష్ బాబు యొక్క GMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు A+S మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన మేజర్.

 

Adivi Sesh Major’s First Single Hrudayama On January 7th

Actor Adivi Sesh reprises the role of Major Sandeep Unnikrishnan in the upcoming Pan India war film ‘Major’. Directed by Sashi Kiran Tikka, the film that was shot simultaneously in Telugu and Hindi and will be released in Malayalam as well, is presently in post-production stages. Sesh recently started dubbing for his role in the movie for Hindi version.

Meanwhile, the makers decided to kickstart musical promotions of Major with their first single ‘Hridayama’ sung by Sid Sriram and lyrics by VNV Ramesh and Krishna Kanth. Sricharan Pakala has rendered soundtracks and Hrudayama will be out on January 7th at 11:07 AM. Going by the poster, it’s going to be a romantic song shot on the lead pair- Adivi Sesh and Saiee Manjrekar. We can see water dripping down from both their faces.

Bringing to screen the untold story of Major Sandeep Unnikrishnan, the multilingual film ‘Major’ traces the braveheart’s journey from childhood, teenage, glorious years in the army to the tragic events of the Mumbai attack where he martyred, touching upon the different aspects of his being.

Mounted on a large scale, the team earlier shared the teaser, with a surge of emotions, the visually stunning teaser struck a chord with the audience generating anticipation for the film.

Sobhita Dhulipala, Saiee Manjrekar, Prakash Raj, Revathi and Murli Sharma are the other prominent cast of the filmproduced by Sony Pictures Films India in association with Mahesh Babu’s GMB Entertainment and A+S Movies.