ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ స‌మ‌ర్ప‌ణ‌లో ‘99 సాంగ్స్‌’ స్పెష‌ల్ కాన్‌స‌ర్ట్

ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ స‌మ‌ర్ప‌ణ‌లో ‘99 సాంగ్స్‌’ స్పెష‌ల్ కాన్‌స‌ర్ట్

ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ స‌మ‌ర్ప‌ణ‌లో ‘99 సాంగ్స్‌’ స్పెష‌ల్ కాన్‌స‌ర్ట్
 
ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్‌, ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ కాంబినేష‌న్‌లో రూపొందిన ప్రేమ‌క‌థా చిత్రం `99 సాంగ్స్‌`. ఇహాన్ భ‌ట్‌, ఎడిల్‌సీ జంట‌గా న‌టించారు. విశ్వేష్‌ కృష్ణ‌మూర్తి తెర‌కెక్కించిన‌ ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఏప్రిల్ 16, 2021న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్.రెహ‌మాన్ ‘99 సాంగ్స్‌’  సినిమాకు సంబంధించిన స్పెష‌ల్ కాన్‌స్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ‘99 సాంగ్స్‌’ సినిమా సంగీతానికి సంబంధించి ప్రాభ‌వాన్ని వివ‌రించే  డిజిట‌ల్ షో ఇది. ‘99 సాంగ్స్‌’ సినిమా సంగీతానికి ఈ మ్యూజిక్ కాన్‌స‌ర్ట్ ఇది వ‌ర‌కు చూడ‌ని అద్భుత‌మైన అనుభ‌వాన్ని అందించింది. ఇప్పుడు ఈ డిజిట‌ల్ కాన్‌స‌ర్ట్ జియో సావ‌న్‌లో లైవ్ ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతుంది. ఏప్రిల్ 16న ‘99 సాంగ్స్‌’ విడుద‌ల కానుంది. ఈ సినిమా విడుద‌ల‌కు ముందే శ్రోత‌ల‌కు ఈ మ్యూజిక్ కాన్‌సర్ట్ అద్భుత‌మైన ఓ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంది. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల కానున్న ‘99 సాంగ్స్‌’  స్పెష‌ల్ కాన్‌సర్ట్‌లో అకాడ‌మీ, గ్రామీ అవార్డ్ విజేత అద్భుత‌మైన స్వ‌రాల‌ను ఎ.ఆర్‌.రెహాన్ ఏకం చేశారు. ఈ సినిమాలో సంగీతం సినిమాలో హీరోగా న‌టించిన ఇహాన్ భ‌ట్ ‘99 సాంగ్స్‌’  సినిమా కోసం ఏడాది పాటు పియానోను ప్ర‌త్యేకంగా నేర్చుకున్నారు. సంగీతంపై అవ‌గాహ‌న ఉన్న విశ్వేష్ కృష్ణ‌మూర్తి ద‌ర్శ‌కుడిగా.. ఎ.ఆర్‌.రెహమాన్‌తో జ‌త చేర‌డం విశేషం. అంద‌రూ క‌లిసి చేసిన ‘99 సాంగ్స్‌’  డిజిట‌ల్ మ్యూజిక‌ల్ మాంటేజ్‌ను అందించారు. ఈ సంగీత స్ఫూర్తిని, సినిమా క‌థ‌కు ఈ మ్యూజిక‌ల్ మాంటేజ్ ఓ గౌర‌వాన్ని తీసుకొచ్చింది. 
 
ఈ ‘99 సాంగ్స్’ స్పెషల్ కచేరీలో గ్లోబల్ మ్యూజిక్ లెజెండ్, గాయకులు బెన్నీ దయాల్, శష్వత్ సింగ్, షాషా తిరుపతి, విజయ్ యేసుదాస్, శ్రీకాంత్ హరిహరన్, పూర్వి కౌతీష్, హరిచరన్, సన్షైన్ ఆర్కెస్ట్రా సమ్మిళతమై ఉన్నారు. ఈ మ్యూజిక్ కాన్‌స్ట‌ర్ అనేది సంగీతం యొక్క శ‌క్తి, సెలబ్రేష‌న్స్ గురించి తెలియ‌జేసేది. మూవీ మేకింగ్‌లో సంగీత ప‌రంగానే కాకుండా క‌థా ర‌చ‌యిత‌గా కూడా ఎ.ఆర్‌.రెహ‌మాన్ భాగ‌మైయ్యారు. క‌థ‌తో సంగీతాన్ని మిళితం చేసి ‘99 సాంగ్స్’ ప్ర‌యాణంలో ప్రేక్ష‌కుల‌ను రెహ‌మాన్ తీసుకెళ్తారు. ఒక పుస్తకంలోని అధ్యాయాలను తిప్పినట్లుగా. పాటలతో పాటు మాస్ట్రో, గేయ రచయితలు నవనీత్ విర్క్, దిల్షాద్ షబ్బీర్ షేక్, కల్ప్రదా ఇత‌రులు, గాయకులు, ట్రాక్స్ ఎలా క్రియేట్ అయ్యాయ‌నే వాటి గురించి వివ‌రించారు. 
 
ఈ మ్యూజిక‌ల్ కాన్‌స్ట‌ర్‌ శష్వత్ సింగ్ పాడిన ఆధ్యాత్మిక ప్రేమ పాట “ఓ ఆషికా” తో ప్రారంభమైంది. ఈ కాన్‌సర్ట్ అంతా రెహమాన్ వేదిక‌పైనే ఉంన్నారు.  ‘ఓ ఆషికా.’ బృంద స్వరాలతో మరియు రెహమాన్ అందించిన చిరస్మరణీయ పియానో ​​రిఫ్. సింగ్ యొక్క ఉద్వేగభరితమైన వంతెన పాట యొక్క సందేశం ప్రేక్షకులను ఇంటికి నడిపిస్తుంది. గేయ రచయిత విర్క్ 99 సాంగ్స్ స్పిరిట్‌ను వివ‌రించారు.
 
ఈ సందర్బంగా ఎ.ఆర్‌.రెహమాన్ మాట్లాడుతూ ‘‘నిజానికి ‘99 సాంగ్స్‌’లోని పాటలను నేను ప్రతి నగరం, కాలేజీకి ప్రదర్శనగా చేయాలని అనుకున్నాను. కానీ ప్రస్తుత సమయంలో గొప్ప గాయకులు, సంగీత దర్శకులు ఇందులో భాగమైన ఈ సినిమా మ్యూజిక్ షోను అందించ‌డానికి నిర్ణ‌యించుకున్నాం. ప్రేక్ష‌కులు ఏప్రిల్ 16న మాస్క్‌ల‌తో సినిమాకెళ్లి సినిమాపై మీకున్న ప్రేమ‌ను చూపిస్తార‌ని భావిస్తున్నాం. ‘99 సాంగ్స్’ అనేది పాత ప్రపంచానికి మరియు కొత్త ప్రపంచానికి మధ్య ఒక మనిషి పోరాటం గురించి తెలియ‌జేసే కథ. మ‌నిషి బాధ‌ల‌కు విరుగుడు సంగీతం అనే చెప్పేలా ఈ క‌థ ఉంటుంది. 
 
దర్శకుడు విశ్వేష్ కృష్ణ‌మూర్తి మాట్లాడుతూ ఎ.ఆర్.రెహమాన్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. ‘‘దర్శకుడు నేనొక క్రియేటర్‌గా ఎదిగే క్ర‌మంలో రెహ‌మాన్‌గారి సంగీత సార‌థ్యంలో సినిమా చేయాల‌నుకున్నాను. ఈ క్ర‌మంలో నేనీ ప్ర‌యాణంలో ఎంతో అన్వేష‌ణ చేశాను. ద‌ర్శ‌కుడిగా మ‌రింత మెరుగైన ఫ‌లితాన్ని అందివ్వ‌డానికి రెహ‌మాన్‌గారు ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు’’ అన్ని తెలిపారు. 
 
అలాగే 99 సాంగ్ చిత్రంలో ‘సోఫియా’ సాంగ్‌ను కార్ల్ ఫెర్నాండెజ్‌, జాషువా స‌త్య పెర్ఫామ్ చేశారు. త‌ర్వాత ‘జ్వాలాముఖి’ పాట‌ల‌నో అర్థాన్ని… సంద‌ర్భాన్ని విర్క్ వివ‌రించారు. త‌ర్వాత సింగ్ రాసిన ‘తేరి న‌జ‌ర్’ సాంగ్ ప్ర‌ద‌ర్శ‌న జ‌రిగింది. దీని గురించి ర‌చ‌యిత షేక్ వివ‌రించారు. తదుప‌రి ‘ఓ మేరా చాంద్’, ‘సాయి షిర్డి సాయి’ సాంగ్స్ సహా ‘సోజా సోజా’ సాంగ్‌తో పాటు ‘నాయి నాయి’  సాంగ్‌ను కాన్‌స్టర్‌లో ప్రదర్శించారు. 
 
‘99 సాంగ్స్’ స్పెషల్ కాన్‌స్టర్ క్రెడిట్స్‌: 
 
సింగర్స్: 
బేలా షెండే, షాషా తిరుపతి, పూర్వి కౌతీష్, బెన్నీ దయాల్, హరిచరన్, శ్రీకాంత్ హరిహరన్, సార్థక్ కల్యాణి, శశ్వత్ సింగ్, రక్షా సురేష్, విజయ్ యేసుదాస్, అభయ్ జోధ్‌పూర్కర్
 
బ్యాండ్‌:
డ్ర‌మ్స్‌:  డేవిడ్ జోసెఫ్‌
ప్రీకాష‌న్‌: య‌ష్ పాథ‌క్‌
కీ బోర్డ్‌:   కార్తీక్ దేవ్‌రాజ్‌, న‌కుల్ అభ‌యంక‌ర్‌
బేస్ గిటార్‌:  కార్ల్ ఫెర్నాండెజ్‌
గిటార్‌:  జాషువా స‌త్య‌
త‌బ‌లా:  సాయి శ్ర‌వ‌ణం
ఫ్లూట్‌:  న‌వీన్ కుమార్‌
గ‌టం:  కార్తీక్‌
సన్షైన్ ఆర్కెస్ట్రా – ఆదిత్యనారాయణన్ శంకర్, అంగద్ సింగ్, దీప్తి రఘు, దృష్టే తాండెల్, నూర్ భాటియా, రాజ్నరేంద్రన్ రాజగోపాలన్, రమీత వి, రిద్దిమన్ దత్తా, రిజుల్ చక్రవర్తి, శివం కరాద్వాల్, స్నేహ సిమోన్, వన్షైకాన్
 
A.R. Rahman Presents the ‘99 Songs Special Concert’: 
a Magnificent Digital Show Chronicling the Songs of the Mega Film
Streaming on JioSaavn’s LIVE Anywhere platform, 
the special concert film brings to life the 
Academy and Grammy Award-winning musician’s debut production, ‘99 Songs’
 
Chennai/Mumbai, April 14, 2021: A.R. Rahman has released the 99 Songs Special Concert — a digital show chronicling the music of his upcoming film 99 Songs. A musical experience that brings to life 99 Songs as never seen before, the digital concert is now streaming on JioSaavn’s LIVE Anywhere platform. This special concert allows listeners to experience the music of 99 Songs ahead of the film’s release in theatres on April 16th. Streaming in Hindi, Tamil and Telugu, the 99 Songs Special Concert sees Academy and Grammy Award-winning composer Rahman unite with the exceptional voices of the 99 Songs soundtrack. The film’s lead actor Ehan Bhat (who trained to be a musician for the film!) and director Vishwesh Krishnamoorthy too join Rahman in rendering the sound of the movie. Together, team 99 Songs delivers a digital musical montage that pays tribute to the story of the film while honouring the spirit of music itself. 
 
About the 99 Songs Special Concert, A.R. Rahman says,
 
“My initial idea was that I should go to every city, every college and perform, for you, the songs of this movie. But given the times, the least we can do is present a show with the incredible singers and musicians who are part of the soundtrack. I hope you’ll go to cinemas on 16th April with masks on and show some love to the film.”
 
 
In a first-of-its-kind presentation, the 99 Songs Special Concert sees music maestro A.R. Rahman, who makes his filmmaking debut as producer and writer with this movie, invoke the power of music during an uncertain time. Amidst the trials of the pandemic, Rahman weaves a musical concert that traverses through the tracks of 99 Songs to deliver a show that reflects the magic of the live A.R. Rahman experience. 
 
The 99 Songs Special Concert features the global music legend alongside vocalists Benny Dayal, Shashwat Singh, Shashaa Tirupati, Vijay Yesudas, Sreekanth Hariharan, Poorvi Koutish, Haricharan, the Sunshine Orchestra and more. The show is truly a celebration of the power of music. Much like in the art of filmmaking, Rahman combines music with storytelling to take viewers on a journey through the soundtrack of 99 Songs, as if turning the chapters of a book. The songs are accompanied by a story told by the maestro, the lyricists Navneet Virk, Dilshaad Shabbir Shaikh, Kalpradah and more, as well as the vocalists, about how the track came to be. 
 
“ ‘99 Songs’ is the story about one man’s struggle between the old world and the new world. The antidote is music,” said Rahman as he invited viewers to witness the music of 99 Songs. The concert began with the spiritual love song “O Aashiqa,” sung by Shashwat Singh. Rahman graces the stage throughout the concert film, weaving melodies at the piano. “O Aashiqa” is flush with choral voices and the memorable piano riff rendered by Rahman. Singh’s passionate bridge drives the message of the song home. As lyricist Virk explained, this song embodies the spirit of 99 Songs. It’s about selflessness; it’s a prayer for a better world. Virk even recalled Rahman’s brief for “O Aashiqa” while speaking on stage. “That song has to say everything we want to say. That song has to have the lesson of the movie,” he said. 
 
99 Songs’ director and screenplay writer Vishwesh Krishnamoorthy also took to the stage to speak about how his relationship with filmmaking changed during the production of 99 Songs. As a fellow musician (Krishnamoorthy has also been the frontman for Mumbai hardcore band Scribe), the director delved into how each day on set propelled him to evolve as a creator. “You wanted to make a film about music and you wanted me to direct it. I tried to explore it to the deepest depths. You really pushed me towards becoming much better on this film,” he said to Rahman who concurred on how the challenge of making 99 Songs led them both to transform as creatives.
 
The dialogue between the producer and director was followed by a mesmerizing performance of the quintessential 99 Songs love song, “Sofia.” Singh returned to the stage to belt the beautiful track as the delicate and exhilarating guitaring by Carl Fernandes and Joshua Satya infused “Sofia” with a magical lead. Subsequently, Poorvi Koutish, the volcanic voice of “Jwalamukhi,” rendered a spellbinding performance of the powerful heartbreak track. As lyricist Virk explained, “Still waters run deep. Love is passion and pain; that’s jwalamukhi — a volcano.” Up next was a performance of the ballad “Teri Nazar” by Singh. Lyricist Shaikh explained, “It’s a song about the great pain of being separated from your lover.” The evocative tabla by Sai Shravanam and mellifluous flute by Naveen Kumar lent a delicate melancholy to Singh’s silky vocals. Rahman further revealed details about the track by sharing what the song was meant to embody, “It was about the journey of a person who starts with simple melodies, and [then] goes to a very, very complex [place], and [then] goes back to simplicity,” he said.
 
The ballad was followed by moving performances of the lullaby from 99 Songs, “O Mera Chand,” as well as the spiritual track “Sai Shirdi Sai,” by Bela Shende. The singer’s saccharine vocals melded with the transportive flute and sparkling instrumentals to create a transcendental musical stage bolstered by Rahman. After this meditative interlude, Rahman invited vocalist Shashaa Tirupati to render his incredible jazz composition, “Soja Soja,” which was made all the more triumphant by Lisa & Rameethha V’s brass. The 99 Songs Special Concert came to a close with a performance of “Nayi Nayi” by Singh. Director Krishnamoorthy (with his guitar!) and actor Ehan Bhat joined the singer on stage to amplify the celebratory theme of the track. This performance was made all the more special when Rahman himself departed his position at the piano to take up the keytar and end “Nayi Nayi” on a jubilant note.
 
99 SONGS SPECIAL CONCERT: CREDITS 
 
SINGERS: Bela Shende, Shashaa Tirupati, Poorvi Koutish, Benny Dayal, Haricharan, Sreekanth Hariharan, Sarthak Kalyani, Shashwat Singh, Rakshita Suresh, Vijay Yesudas, Abhay Jodhpurkar.
 
BAND:
Drums – David Joseph
Percussion – Yash Pathak 
Keyboard – Karthick Devaraj & Nakul Abhyankar 
Bass Guitar – Carl Fernandes 
Guitar – Joshua Satya 
Tabla – Sai Shravanam 
Flute – Naveen Kumar 
Ghatam – Karthik 
Sunshine Orchestra – Adithyanarayanan Shankar, Angad Singh, Deepthi Raghu, Drishti Tandel, Noor Bhatia, Rajnarendran Rajagopalan, Rameethha V, Riddhiman Dutta, Rijul Chakraborthy, Shivam Karadwal, Sneha Symon, Vanshika Arora
Chorus – Adithyanarayanan Shankar 
Angad Singh
Deepthi Raghu
Drishti Tandel
Noor Bhatia
Rajnarendran Rajagopalan 
Rameethha V
Riddhiman Dutta
Rijul Chakraborthy 
Shivam Karadwal 
Sneha Symon 
Vanshika Arora
Modular – Damini Chauhan 
Brass – Lisa & Rameethha V
Violin – Vignesh. U, Nandhini. A, Balaji. A, Vignesh.S
Viola – Ebinezar Gnanraj. M, Dinesh. A, Harish Kumar. K, Hirthick Roshan. G
Cello – Vaijayanthi. R, Deepa. S, Balaji. M, Mohammed Ismail. S
Double Bass – Anish Franklin. V, David. K
Conductor – Anupam Roy