ఇండియన్ స్క్రీన్ పై సరి కొత్త ప్రయోగం !!

ఇండియన్  స్క్రీన్ పై సరి కొత్త ప్రయోగం !!

ఇండియన్  స్క్రీన్ పై సరి కొత్త ప్రయోగం !!

రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మాణంలో హన్సిక మోట్వాని ముఖ్య పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం “105 మినిట్స్ ”
 ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా ఒకే ఒక్క క్యారెక్టర్ తో  ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథ కధనం తో చేస్తున్న “సింగిల్ షాట్” చిత్రం “105 మినిట్స్ ”
“సింగిల్ షాట్”  “సింగిల్ క్యారెక్టర్ ”  “రీల్ టైం & రియల్ టైం ” ఈ చిత్రానికి హైలైట్స్ అని మునుపెన్నడూ లేని విధంగా ఈ చిత్రం లో హన్సిక మోట్వాని ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో కనపడబోతోందని చిత్ర దర్శకుడు రాజు దుస్సా వివరించారు.
ఈ చిత్రం తన కెరీర్ లోనే  ఒక మైలురాయి గా నిలిచి పోతుంది అని చిత్ర కథానాయిక హన్సిక మోట్వాని తెలిపారు.
సినిమాటోగ్రాఫర్ దుర్గా కిషోర్ మాట్లాడుతూ ఈ సినిమా మేకింగ్ తనకు   ఒక ఛాలెంజ్ అని అన్నారు
ఇలాంటి చిత్రాన్ని నా బ్యానర్ లో నిర్మించడం నాకు చాలా సంతోషంగా వుందని,చిత్ర నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా అన్ని కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని చిత్ర నిర్మాత బొమ్మక్ శివ వివరించారు

105 Minuttess – An innovative experiment on Indian Screen

Hansika Motwani plays the lead role in the upcoming Telugu film titled, ‘105 Minuttess’. Bommak Shiva is producing the film under Rudransh Celluloid production house. For the first time on the Indian screen, the film features a single character with a gripping story and screenplay where no editing has been done since it is a single-shot film.

The major highlights of ‘105 Minuttess’ are ‘Single Shot’, ‘Single character’, and ‘Real-Time and Reel-Time’. Director Raju Dussa revealed that Hansika Motwani will be seen in a never-before-seen character.

Actress Hansika also expressed that the film will remain a milestone in her career. Cinematographer Durga Kishore said that the film’s making was a big challenge.

Producer Bommak Siva expressed his happiness over producing the movie with lavish production values.