ఏబిసిడి భ‌లే కామెడీ!!

ఏబిసిడి భ‌లే కామెడీ!!
ఏబిసిడి భ‌లే కామెడీ!!
ఏబిసిడి భ‌లే కామెడీ!!
 అల్లు శిరీష్ న‌టించిన చిత్రం `ఏబిసిడి` ఈ సినిమా ట్రైల‌ర్ ఈ రోజు త్రివిక్ర‌మ్  చేతుల మీదుగా విడుద‌లైంది. ఇక ఈ ట్రైల‌ర్ చూస్తుంటే చాలా ఇంట్ర‌స్టింగ్ గా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే సినిమా పై అంచ‌నాల‌ను బాగానే పెంచేస్తోంది. అమెరికాలో పుట్టి న రిచ్ యంగ్ స్ట‌ర్ హీరో శిరీష్ స్ట‌డీస్ కోసం హైద‌రాబాద్ కు వ‌స్తాడు. హైద‌రాబాద్ లో ఎటువంటి ఇబ్బందులు ప‌డ్డాడు అన్న‌ది కాన్సెప్ట్ . చాలా ఎంట‌ర్ టైనింగ్ గా చూపెట్ట‌బోతున్నాం అంటున్నారు చిత్ర యూనిట్‌.  అలాగే సోష‌ల్ ఇష్యూస్ కూడా చూపించ‌బోతున్నారు.
మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ మూవీ ఏబిసిడి రీమేక్ గా ఈ చిత్రం తె లుగులోకి వ‌స్తోంది. రుక్సార్ మీర్ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా భ‌ర‌త్ ముఖ్య పాత్ర‌లో న‌టిస్తున్నాడు.  క‌న్న‌డ మ్యూపిక్ డైర‌క్ట‌ర్ శాండీ మ్యూజిక్ చేస్తున్నాడు. మే 17న సినిమా గ్రాండ్ గా విడుద‌ల కానుంది.