అయ్యో అన‌సూయ‌… లిఫ్ట్ లో ఏం జ‌రిగింది

అయ్యో అన‌సూయ‌… లిఫ్ట్ లో ఏం జ‌రిగింది


హాట్ యాంక‌ర్‌… న‌టి అన‌సూయ థ్యాంక్ యు బ్ర‌ద‌ర్ చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి ర‌మేష్ రాప‌ర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మాగుంట శ‌ర‌త్ చంద్రారెడ్డి, తార‌క్‌నాథ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా జ‌ప్ట్ ఆర్డిన‌రీ ఎంట‌ర్ టైన్‌మెంట్స్ ప‌తాకంలో రూపొందుతుంది. ఈ చిత్రం యొక్క మోష‌న్ పొస్ట‌ర్‌ను సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్ అన‌సూయ లిఫ్ట్ ఇరుక్కొని ఉంది. అన‌సూయ‌తో పాటు అశ్విన్ లిఫ్ట్ల్ ఇరుక్కుపోయారు. ఈ పోస్ట‌ర్‌ అన‌సూయ గ‌ర్భ‌వ‌తిగా ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది. ఇంత‌కీ ఈ లిఫ్ట్ లో ఏం జ‌రిగిందో… వారు ఎందుకు భ‌య‌ప‌డుత‌న్నారో తెలియాలంటే థ్యాంక్ యూ బ్ర‌ద‌ర్ చిత్రం డిద‌ల‌య్యేంత వ‌ర‌కు వేచి చూడాల్సిందే.