‘సోలో బ్రతుకే సో బెట‌ర్‌’ పంపిణీ హ‌క్కుల‌ను ద‌క్కించుకున్న జీ స్టూడియో…. డిసెంబ‌ర్‌లో విడుద‌ల‌

‘సోలో బ్రతుకే సో బెట‌ర్‌’ పంపిణీ హ‌క్కుల‌ను ద‌క్కించుకున్న జీ స్టూడియో…. డిసెంబ‌ర్‌లో విడుద‌ల‌

‘సోలో బ్రతుకే సో బెట‌ర్‌’ పంపిణీ హ‌క్కుల‌ను ద‌క్కించుకున్న జీ స్టూడియో…. డిసెంబ‌ర్‌లో విడుద‌ల‌
 
సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా డెబ్యూ డైరెక్టర్ సుబ్బు ద‌ర్శ‌కత్వంలో రూపొందిన ఎంటర్‌టైనర్ ‘సోలో బ్రతుకే సో బెట‌ర్‌’. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని మ‌రో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియో అసోసియేష‌న్‌తో డిసెంబ‌ర్‌లో విడుద‌ల చేస్తున్నారు. న‌భా న‌టేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. 
 
సాయితేజ్‌, న‌భాన‌టేశ్ సూప‌ర్బ్ పెర్ఫామ‌ర్స్ న‌టించిన ఈ ప‌వ‌ర్ ప్యాక్‌డ్ ఎంట‌ర్‌టైన‌ర్‌కు మ్యూజిక‌ల్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతాన్ని అందిచారు. ఇప్ప‌టికే విడుద‌లైన మూడు పాట‌లు, థీమ్ వీడియోకు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేష‌న్స్ క్రియేట్ అయ్యాయి. వెంక‌ట్ సి.దిలీప్ ఈ  చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశారు. 
 
సుప్రీమ్ హీరో సాయితేజ్ మాట్లాడుతూ ‘‘సోలో బ్రతుకే సోబెటర్ సినిమా జర్నీలో జీ స్టూడియోతో భాగం కావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మంచి ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను త‌ప్ప‌కుండా మెప్పిస్తుంది’’ అన్నారు. 
నిర్మాత బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘మా ‘సోలో బ్ర‌తుకే సో బెట‌ర్’ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌డానికి జీ స్టూడియోతో క‌లిసి ముందుకు రావ‌డం ఆనందంగా ఉంది. థియేట‌ర్స్‌ను ఓపెన్ చేస్తున్నార‌ని తెలియ‌గానే మా యూనిట్ అంతా చాలా ఎగ్జయిట్ అయ్యాం. ‘సోలో బ్రతుకే సో బెట‌ర్‌’ అన్ని ఎమోష‌న్స్ ఉన్న‌ సినిమా ఫుల్ ప్యాక్‌డ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్స్‌కు రప్పిస్తుంది’’ అన్నారు. 
 
జీ స్టూడియో సీఇఓ ష‌రీక్ ప‌టేల్ మాట్లాడుతూ ‘‘శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర  వారితో కలిసి ‘సోలో బ్ర‌తుకే సో బెట‌ర్’ సినిమాను విడుద‌ల చేయ‌డం ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది. ఇంత‌కు ముందు ఇక్క‌డ మేం విడుదల చేసిన చిత్రాలు మంచి స‌క్సెస్‌ను సాధించాయి. అదే కోవ‌లో ‘సోలో బ్ర‌తుకే సో బెట‌ర్’ అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేస్తుంద‌ని న‌మ్ముతున్నాం’’ అన్నారు. 
 
 
న‌టీన‌టులు:
సాయితేజ్‌, న‌భా న‌టేశ్ త‌దిత‌రులు
 
సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం:  సుబ్బు
నిర్మాత‌:  బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్‌
ఆర్ట్‌:  అవినాష్ కొల్ల‌
ఎడిట‌ర్‌:  న‌వీన్ నూలి
సంగీతం: త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ:  వెంక‌ట్ సి.దిలీప్‌
 
 
Zee Studios, in association with Sri Venkateswara Cine Chitra (SVCC), today announce our upcoming Telugu film, Solo Brathuke So Better, one of its kind unique entertainer, slated to release in December 2020.

The film has ample entertainment with two power-packed performers, Sai Dharam Taj and Nabha Natesh in the lead. Their chemistry on the screen will be a delight for the audience to watch. The film is helmed by debutant director Subbu, while S Thaman is composing the music and Venkat C Dileep is handling the cinematography.

 

Actor Sai Tej commented, “Happy to note that Zee group is onboard Solo Brathuke So Better.  I am sure their association will be a fruitful one for all of us. I hope ​ ​Solo Brathuke So Better entertains the audiences in such unprecedented times.

 

B.V.S.N. Prasad, producer of the film added, “We are overwhelmed to have Zee Studios on board as our partner for the theatre release. With the news of theaters being open again, we are extremely excited and thrilled to bring our film to the audience. Solo Brathuke So Better is a full package of romance, fun, comedy, and emotions that will attract people to the theatres”.

 

Speaking on the film, Shariq Patel, CEO, Zee Studios said, “It is exciting to partner with Sri Venkateswara Cine Chitra. After the success of our previous regional films, we are happy to bring yet another entertainer on board, Solo Brathuke So Better, featuring incredible talent. Hope this is the start of a long-lasting association with Sai Tej and Sri Venkateswara Cine Chitra. I’m confident that the audience will enjoy this hilarious story.

 

The film Solo Brathuke So Better will release in theaters in December 2020.