ఆక‌ట్టుకుంటోన్న `మ‌ణిశంక‌ర్` ఫ‌స్ట్‌లుక్ మోష‌న్ పోస్ట‌ర్‌ !!

ఆక‌ట్టుకుంటోన్న `మ‌ణిశంక‌ర్` ఫ‌స్ట్‌లుక్ మోష‌న్ పోస్ట‌ర్‌ !!

ఆక‌ట్టుకుంటోన్న `మ‌ణిశంక‌ర్` ఫ‌స్ట్‌లుక్ మోష‌న్ పోస్ట‌ర్‌

శివ కంఠమనేని, సంజ‌న గ‌ల్రాని, ప్రియా హెగ్దే, చాణ‌క్య ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తోన్న చిత్రం “మణిశంకర్”. యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో ఒక డిఫ‌రెంట్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం జి. వెంకట కృష్ణన్ (జి.వి. కె).  లైట్ హౌస్ సినీ క్రియేషన్స్ ప‌తాకంపై కె.ఎస్. శంకర్రావు, ఆచార్య శ్రీ‌నివాస‌రావు, ఎం. ఫణిభూషణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా `మ‌ణిశంక‌ర్` టైటిల్ అండ్ ఫ‌స్ట్‌లుక్ మోష‌న్ పోస్ట‌ర్‌ని విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌. ముందు క‌త్తుల‌తో ఇంటెన్స్‌లుక్‌లో శివ కంఠ‌మ‌నేని ఉన్న ఈ క్రియేటివ్‌ ఈ మోష‌న్ పోస్ట‌ర్‌కి  సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఈ సంద‌ర్భంగా..

హీరో శివ‌కంఠ‌మ‌నేని మాట్లాడుతూ – “ఈ రోజు విడుద‌లైన మా `మ‌ణిశంక‌ర్` టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్ మోష‌న్‌పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. సంజ‌న గ‌ల్రాని, ప్రియా హెగ్దేల‌తో క‌లిసి ప‌ని చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. ద‌ర్శ‌కుడు జీవీకే మేకింగ్ చాలా కొత్త‌గా ఉంది. ఒక కొత్త కాన్సెప్ట్ త‌ప్ప‌కుండా మీ అంద‌రికీ న‌చ్చే చిత్రం అవుతుంది“అన్నారు.

ద‌ర్శ‌కుడు జీవీకే మాట్లాడుతూ – “మ‌ణిశంక‌ర్ అనేది యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ. షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుగుతున్నాయి. ఔట్‌పుట్ చాలా బాగా వ‌చ్చింది. త‌ప్ప‌కుండా మంచి విజ‌యం సాధిస్తుంద‌ని న‌మ్మ‌కం ఉంది“ అన్నారు.

తారాగ‌ణం: శివ కంఠ‌మ‌నేని, సంజ‌న గ‌ల్రాని, ప్రియా హెగ్దే, చాణిక్య‌, మాణిక్య రెడ్డి, సుబ్బ‌రాజ్ శ‌ర్మ‌, అరోహి నాయుడు, నెల్లూరు సుబ్బు

సాంకేతిక వ‌ర్గం:
క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: జి. వెంక‌ట్ కృష్ణ‌న్ (జీవికే)
నిర్మాత‌లు: కె.ఎస్.శంకర్రావు, ఆచార్య శ్రీ‌నివాస‌రావు, ఎం. ఫణిభూషణ్
బ్యాన‌ర్‌: లైట్ హౌస్ సినీ క్రియేషన్స్
సినిమాటోగ్ర‌ఫి: జె. ప్ర‌భాక‌ర్ రెడ్డి
సంగీతం: ఎం.ఎల్.రాజా
ఎడిట‌ర్‌: స‌త్య గిదుటూరి
ఆర్ట్‌: శేరా
ఫైట్స్‌: వింగ్‌చున్ అంజీ
లిరిక్స్‌: పేదాడ మూర్తి
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్: ఎం.కె బాబు
పీఆర్ఓ: సిద్ధు – శ్యామ్‌

 
Mani Shankar Motion Poster Is Out

Actor Siva Kantamaneni, Sanjjanaa Galrani, Priya Hegde, and Chanakya are all set to feature in the upcoming film ‘Manishankar’. The film is written and directed by G. Venkat Krishnan(GVK). The film will be produced by K.S.Shankar Rao, Acharya  Srinivas Rao, M.Phani Bhushan  under Light House Cine Creations. The makers of the movie have unleashed the first look motion poster from ‘Manishankar’. The motion poster of the film went viral in no time. it also getting a positive response from all quarters. on this occation..

Siva Kantamaneni said ” I’m so happy that motion poster is getting good responce from all quarters. I’m so glad working with Sanjanaa and Priya Hegde. Making of director GVK is very new. Mani Shankar is a new concept film, hope, you all love it.

Director GVK said “ManiShankar is an action thriller film. Currently, the film is in the post-production stage. He further added that the film output really came out well. I believed that the audience are going to surely love it. I’m pretty confident that Mani Shankar would become a hit.

CASTING :- Siva Kantamaneni, Sanjjanaa Galrani, Priya Hedge, Chanikya, Manikya
Reddy, Subbaraj Sharma, Arohi Naidu, Nelluru Subbu

Technicians:
Story, Screenplay, Dialogues, Direction: G. Venkat Kishan(GVK)
Producers: K.S Shankar Rao, Acharya Srinivas Rao, M. Phani Bhushan.
Banners: Light House Creations
Cinematography: G. Prabhakar Reddy
Music: M.L Raju
Editor: Satya Giduturi
ART: SHERA
Fights: WINGCHUN ANJI
Production Controler: MK Babu
PRO: Siddu, Shyam

 
Here is the First Look & Motion Poster of Action Thriller Movie  #R