‘iSmart Shankar’ Gummadikaya Function Grand Release On July 18th 

‘iSmart Shankar’ Gummadikaya Function Grand Release On July 18th 

Energetic star Ram, Director Puri Jagannadh’s‘iSmart Shankar’ Gummadikaya Function, Grand Release On July 18th 

‘iSmart Shankar’ starring Ram Pothineni, Nidhhi Agerwal and Nabha Natesh in the lead roles, has completed the shooting and the makers have broke the Ash Gourd (Gummadikaya) and signed off things.

The post-production works of the film is going on at good pace.

The trailer of ‘iSmart Shankar’ has garnered a terrific response with Ram’s hyper performance and Puri’s mark dialogues. This is the first combination of hero Ram with Puri and there are very good expectations.

Mani Sharma is the music composer of ‘iSmart Shankar’ while Raj Thota handled the cinematography.

Puri and Charmme are producing ‘iSmart Shankar’ under Puri Jagannadh Touring Talkies and Puri Connects banners. Release is on July 18th.

Cast: Ram Pothineni, Nidhhi Agerwal, Nabha Natesh, Puneeth Issar, Sathya Dev, Jayalalitha, Ashish Vidyarthi, Getup Srinu, Sudanshu Pandey, Madhu Singampalli, Kuldeep Singh, Deepak Shetty

Crew:
Director: Puri Jagannadh
Producers: Puri Jagannadh, Charmme Kaur
Presented by: Lavanya
Banners: Puri Jagannadh Touring Talkies, Puri Connects
Music: Mani Sharma
Cinematography: Raj Thota
Art director: Jonny Shaik 
Editor: Junaid Siddiqui 
Lyricist: Kasarla Shyam, Bhaskarbhatla
Fights: Real Satish
PRO: Vamsi Shekar

 

గుమ్మ‌డికాయ కొట్టేసిన రామ్‌, పూరి `ఇస్మార్ట్ శంక‌ర్‌`.. జూలై 18న గ్రాండ్ రిలీజ్‌

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేశ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం `ఇస్మార్ట్ శంకర్‌`. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కుడు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  చిత్రీక‌ర‌ణంతా పూర్తి కావ‌డంతో శుక్ర‌వారం యూనిట్ గుమ్మ‌డికాయ కొట్టారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

రీసెంట్‌గా విడుద‌లైన ఈ చిత్ర టైల‌ర్‌కి టెరిఫిక్ రెస్పాన్స్ వ‌చ్చింది. రామ్ హైప‌ర్ పెర్ఫామెన్స్‌, పూరి మార్క్ డైలాగ్స్‌, టేకింగ్‌తో పాటు రామ్‌, పూరి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న తొలి చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత సారథ్యంలో విడుద‌లైన నాలుగు పాట‌ల‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. రాజ్ తోట ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. 

న‌టీన‌టులు:
రామ్
నిధి అగ‌ర్వాల్‌
న‌భా న‌టేష్‌
పునీత్ ఇస్సార్‌
స‌త్య‌దేవ్‌
ఆశిష్ విద్యార్థి
గెట‌ప్ శ్రీను
సుధాంశు పాండే త‌దిత‌రులు 

సాంకేతిక వ‌ర్గం:
ఫైట్స్‌:  రియ‌ల్ స‌తీష్‌
సాహిత్యం:  భాస్క‌ర‌భ‌ట్ల‌
ఎడిట‌ర్‌:  జునైద్ సిద్ధికీ
ఆర్ట్‌:  జానీ షేక్‌
 సినిమాటోగ్ర‌ఫీ:  రాజ్ తోట‌
మ్యూజిక్‌:  మ‌ణిశ‌ర్మ‌
నిర్మాత‌లు:  పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కౌర్‌
ద‌ర్శ‌క‌త్వం:  పూరి జ‌గ‌న్నాథ్‌.