‘క్రాక్‌’ సినిమాను పైరసీ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: ‘ఆహా’ టీమ్‌

‘క్రాక్‌’ సినిమాను పైరసీ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: ‘ఆహా’ టీమ్‌

 100 శాతం తెలుగు కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’ ఇప్పుడు సరికొత్తగా తన వరల్డ్‌ డిజిటల్‌ ప్రీమియర్‌గా ‘క్రాక్‌’ సినిమాను ఫిబ్రవరి 5న విడుదల చేస్తున్నారు. మాస్‌ మహారాజ రవితేజ, శ్రుతిహాసన్‌ జంటగా నటించిన ఈ చిత్రాన్ని గోపీచంద్‌ మలినేని తెరకెక్కించారు. ‘క్రాక్‌’ సినిమాకు సంబంధించిన కంటెంట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం కానీ, నిబంధనలు ఉల్లంఘించి కాపీ చేసుకోవడం, రికార్డింగ్‌ చేసుకోవడం, ప్రసారం చేయడం వంటి పనులు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. క్రాక్‌ మూవీ పైరసీ చేస్తున్నట్లు తెలిసినా, సమాచారం ఉన్నా క్రాక్‌ యాంటీ పైరసీ హెల్ప్‌ లైన్‌ నెంబర్‌ 9393950505 లేదా apc50505@gmail.com లకు పైరసీ చేస్తున్నట్లు ఫొటోలు, వీడియోలను పంపండి. పైరసీ చేస్తు్న్నట్లు నిర్ధారణ అయితే, సదరు వ్యక్తులు లేదా సమూహంపై సివిల్‌, క్రిమినల్‌ చర్యలను తీసుకుంటాం.
 
 
CONTROL OF PIRACY FOR OUR MOVIE “KRACK”
 
The 100% Telugu OTT platform “aha” is happy to announce the digital worldwide premiere of the film “KRACK” starring RAVI TEJA, SHRUTI HAASAN and directed by GOPICHAND MALINENI, on aha on 05th of February 2021.
Please note that any acts of piracy, including but not limited to illegal downloading/ streaming, purchase or storage of unlawful copies, illegal circulation/ recording and broadcasting, is an offense under law. aha requests you to inform us immediately of any action/commission of piracy of movie “KRACK” to Anti-Piracy Helpline number 93939 50505 or apc50505@gmail.com along with pictures/ videos or other proof of such piracy. Stringent legal action both, civil and criminal, will be taken against individuals/entity committing piracy.