`స్వాగ‌తం కృష్ణా` పోస్ట‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్

`స్వాగ‌తం కృష్ణా` పోస్ట‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్

రాధాకృష్ణ పుల‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో హ‌రికృష్ణ నిర్మించిన ఇండిపెండెంట్ ఫిల్మ్ `స్వాగ‌తం కృష్ణా`. ఇటీవ‌ల దీనికి సంబంధించిన పోస్ట‌ర్ ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ చేతుల మీదుగా విడుద‌లై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఏప్రిల్ లో `స్వాగ‌తం కృష్ణా` ఇండిపెండెంట్ ఫిలిం విడుద‌ల కానుంది.