32 ఏళ్ల‌నాటి అమ్మ చీర‌లో నిహారిక‌

ఈ నెల 9న మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కూతురు నిహారిక వివాహం జ‌ర‌గ‌నుంది. ప్ర‌స్తుతం మెగా ఫ్యామిలీ పెళ్లి సంబ‌రాల్లో ఉన్నారు. త‌న త‌ల్లి ప‌ద్మ‌జ నిశ్చితార్థంలో క‌ట్టుకున్న చీర‌ను నిహారిక త‌న పెళ్లి సంబ‌రాల్లో క‌ట్టుకున్నారు. అప్ప‌టి త‌న త‌ల్లి ఫొటోను, 32 ఏళ్ల‌నాటి త‌న అమ్మ చీర‌ను క‌ట్టుకుని దిగిన ఫొటోను ప‌క్క‌ప‌క్క‌నే పెట్టి షేర్ చేశారు. మా అమ్మ నిశ్చ‌తార్థం నాటి చీర అని క్యాప్ష‌న్ పెట్టారు నిహారిక‌. ఈ ఫొటోకు మా ఆవిడ అందంగా ఉంది. కానీ నా కూతురు మాత్రం యువ‌రాణిలా ఉంది అని నాగ‌బాబు కామెంట్ చేశారు.

One thought on “32 ఏళ్ల‌నాటి అమ్మ చీర‌లో నిహారిక‌

  • 12/07/2020 at 1:59 pm
    Permalink

    super

Comments are closed.