Krithi Shetty in Panja Vaisshnav Tej’s debut film ‘Uppena’

Krithi Shetty in Panja Vaisshnav Tej’s debut film ‘Uppena’
Krithi Shetty in Panja Vaisshnav Tej’s debut film ‘Uppena’
 
Megastar Chiranjeevi’s nephew and Sai Dharam Tej’s younger brother Vaishnav Tej’s debut film was launched sometime back.
After confirming Tamil star actor Vijay Sethupathi for an important role, the makers have now confirmed the female lead.
It is going to be a new face by name Krithi Shetty. She hails from Mangalore and this marks her screen debut too.
Titled ‘Uppena’ the film will be directed by Buchi Babu Sana, who is an assistant of director Sukumar. The regular shooting of the film will commence from May 25th.
‘Rockstar’ Devi Sri Prasad will be composing music while Shamdat Sainudeen will handle the cinematography.
Mythri Movie Makers is collaborating with director Sukumar’s Sukumar Writings banner for this film.
 
Cast: Panja Vaisshnav Tej, Vijay Sethupathi, Krithi Shetty
Written & Director: Buchi Babu Sana
Producers: Naveen Yerneni, Y Ravi Shankar, Mohan (CVM)
CEO: Cherry
Banner: Mythri Movie Makers, Sukumar Writings
Cinematography: Shamdat Sainudeen
Music director: Devi Sri Prasad
Editor: Naveen Nooli
Art Director: Mounika Ramakrishna
 
పంజా వైష్ణ‌వ్ తేజ్ చిత్రం `ఉప్పెన‌`లో క్రితి శెట్టి
 
మెగాస్టార్ చిరంజీవి మేన‌ల్లుడు, హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ఇటీవ‌ల ఓ చిత్రం ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. కోలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఇప్పుడు నిర్మాత‌లు ఈ చిత్రంలో హీరోయిన్‌ను ఖ‌రారు చేశారు. `ఉప్పెన‌` చిత్రం ద్వారా మంగ‌ళూరుకి చెందిన క్రితి శెట్టిని హీరోయిన్‌గా ప‌రిచ‌యం చేయ‌నున్నారు. 
సుకుమార్ వ‌ద్ద అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేసిన బుచ్చిబాబు సాన ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రం మే 25 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 
రాక్‌స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా.. శ్యామ్ ద‌త్ సైనుద్దీన్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. 
మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటి్ంగ్స్ బ్యాన‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 
 
న‌టీన‌టులు:
పంజా వైష్ణ‌వ్ తేజ్‌, విజ‌య్ సేతుప‌తి, క్రితి శెట్టి త‌దిత‌రులు 
 
సాంకేతిక నిపుణులు:
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  బుచ్చిబాబు సాన‌
సి.ఇ.ఒ:  చెర్రీ
బ్యాన‌ర్స్‌:  మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్
సినిమాటోగ్ర‌ఫీ:శ‌్యామ్ ద‌త్ సైనుద్దీన్‌
సంగీతం:  దేవిశ్రీ ప్ర‌సాద్‌
ఎడిటింగ్‌:  న‌వీన్ నూలి
ఆర్ట్‌:  మోనిక రామ‌కృష్ణ‌